Cancel Preloader

Tags :police

Slider Top News Of Today Videos

పోలీస్ VS పోలీస్.. ఒకరి పై ఒకరు లాఠీఛార్జ్

ఝార్ఖండ్ – స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్ పై.. పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. తమను రెగ్యులరైజ్ చేయాలని ఎస్పీఓలు సీఎం హేమంత్ సోరెన్ నివాసం వద్ద నిరసన చేపట్టారు. ఈ క్రమంలో ఎస్పీఓలు, పోలీసులకు మధ్య ఘర్షణ చెలరేగింది. ఇరువర్గాలు తోపులాటకు దిగాయి. దీంతో ఎస్పీఓలపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు.Read More

Crime News Slider Telangana

ఇదేనా ఫ్రెండ్లీ పోలీసింగ్

సిద్దిపేట – చేర్యాల మండలం నర్సయ్యపల్లి గ్రామానికి చెందిన చింతల చందు(24) అనే యువ రైతుపై, భూవివాదంలో నేను పిలిస్తే పోలీస్ స్టేషన్‌కు రావారా లం*కొడకా, నీ అంతు చూస్తా, నువ్వు ఎలా బ్రతుకుతావో చూస్తా అంటూ బూతు పదజాలంతో తిడుతూ చెంపలపై కొట్టిన కానిస్టేబుల్ కరుణాకర్. అడ్డు వచ్చిన తల్లిని నువ్వు ఎవతివే మధ్యలో అంటూ, నాది బైరాన్ పల్లి గ్రామం, మీ గ్రామం మీద నుండే పోతా, నీ కొడుకు ఎలా బ్రతుకుతాడో చూస్తా […]Read More

Crime News Slider Telangana

భద్రాద్రి కొత్తగూడెంలో భారీగా గంజాయి పట్టివేత

తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో భారీ మొత్తంలో గంజాయిని పట్టుకున్నారు పోలీసులు. సీలేరు నుండి మహారాష్ట్రకు ఓ వ్యానులో తరలిస్తున్న సుమారు492కిలోల గంజాయి ప్యాకెట్లను పోలీసులు పట్టుకున్నారు. ఈ సంఘటనలో ఇద్దర్ని అదుపులోకి తీసుకుని వ్యాను ను సీజ్ చేశారు.Read More