Tags :polavaram project

Breaking News Slider Telangana Top News Of Today

పోలవరంతో భద్రాచలానికి ముంపు..!

కృష్ణా నదీ జ‌లాల విషయంలో రాష్ట్రానికి ప్రయోజనం చేకూరేలా ట్రైబ్యున‌ల్‌-II (కేడ‌బ్ల్యూడీటీ-II) ఎదుట బ‌ల‌మైన వాద‌న‌లు వినిపించాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి  అధికారులను ఆదేశించారు. తెలంగాణ‌కు అంతర్రాష్ట్ర న‌దీ జ‌లాల వివాద చ‌ట్టం (ఐఎస్ఆర్‌డ‌బ్ల్యూడీఏ)-1956 సెక్ష‌న్ 3 ప్ర‌కారం నీటి కేటాయింపులు జరిపేలా వాదనలు ఉండాలన్నారు.రాష్ట్ర నీటి పారుద‌ల శాఖ‌పై ఆ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి , ఇతర మంత్రులు, ఉన్నతాధికారులతో ముఖ్య‌మంత్రి గారు ఢిల్లీలోని త‌న అధికారిక నివాసంలో జరిగిన సమావేశంలో సమీక్షించి, […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

ఏపీ కి జీవనాడి పోలవరం..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడి అయిన బహుళార్థక సాధక పోలవరం ప్రాజెక్టును గత ప్రభుత్వం అసమర్థ నిర్ణయాలు, అహంకారం, నిర్లక్ష్యంతో జీవశ్చవంగా మార్చింది. పోలవరానికి మళ్లీ జీవం పోసేందుకు కూటమి ప్రభుత్వ ఏర్పాటు తరువాత సిఎంగా నా తొలి పర్యటన లో ప్రాజెక్టు వద్దకే వెళ్లాను. నాటి నుంచి గత 6 నెలలుగా పోలవరం చుట్టూ ముసురుకున్న సమస్యలు పరిష్కరించేందుకు పెద్ద ఎత్తున కృషి చేశామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. సోమవారం ఆయన పోలవరం ప్రాజెక్టును […]Read More

Andhra Pradesh Slider

పోలవరం సందర్శనకు చంద్రబాబు

ఏపీ అధికార టీడీపీ అధినేత..ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు రాష్ట్ర జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించడానికి వెళ్లనున్నారు.. ఇందులో భాగంగా రేపు  ఉదయం 11.45 గంటలకు పోలవరం చేరుకుంటారు.. దాదాపు మధ్యాహ్నాం  1.30 గంటల వరకు ప్రాజెక్టులోని వివిధ భాగాలను పరిశీలించనున్నారు. మధ్యాహ్నం 2.05 నుంచి 3.05 గంటల వరకు అధికారులు, కాంట్రాక్టు ఏజెన్సీలతో బాబు  సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం మీడియా సమావేశం నిర్వహించనున్నారు. సీఎం చంద్రబాబు రాక దృష్ట్యా చేయాల్సిన ఏర్పాట్లపై […]Read More