Tags :polavaram mla

Andhra Pradesh Slider

జనసేన ఎమ్మెల్యే కారుపై దాడి

ఏపీలోని ఏలూరు జిల్లాలోని పోలవరం అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కారుపై కొంతమంది ఆకతాయిలు రాళ్లతో దాడి చేశారు. నిన్న సోమవారం రాత్రి బర్రింకలపాడు నుంచి జీలుగుమిల్లి బయల్దేరిన ఆయన వాహనంపై గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లు విసిరారు. ఈ ఘటనలో కారు వెనుక అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అయితే దాడి జరిగిన సమయంలో కారులో ఎమ్మెల్యే లేకపోవడం గమనార్హం.. ఈ విషయం తెల్సిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ సంఘటనపై విచారణ […]Read More