తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా కీలక ప్రకటన చేసింది.. అసెంబ్లీ లో బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా ఆర్ధిక, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ భూమి లేని రైతు కూలీలకు అండగా ఉంటామని ప్రకటించారు. అందులో భాగంగా భూమి లేని నిరు పేద రైతు కూలీల జీవన ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడానికి ఏడాదికి పన్నెండు వేలు ఇవ్వనున్నట్లు తెలిపారు.. ప్రధానమంత్రి ఫసల్ భీమా యోజన పథకంలో చేరాలని నిర్ణయించుకున్నాము..రైతుల తరపున ప్రభుత్వమే భీమా పైసలు కట్టనున్నట్లు […]Read More
Tags :pm kissan
దేశ వ్యాప్తంగా ఉన్న రైతుల ఖాతాల్లో రైతుల సంక్షేమమే లక్ష్యంగా తీసుకొచ్చిన ‘పీఎం కిసాన్’ నిధులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం విడుదల చేశారు. ఏడాదిలో ప్రతి నాలుగు నెలలకు రూ.2 వేలు చొప్పున రూ.6 వేలు జమ చేస్తున్న కేంద్ర సర్కారు ఈసారి 17వ విడత నిధుల్ని నేరుగా రైతుల ఖాతాల్లోనే జమ చేసింది. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 9.26 కోట్ల రైతులకు రూ.2 వేలు చొప్పున రూ.20 వేల కోట్లకు పైగా […]Read More
భారతప్రధానమంత్రిగా మూడోసారి పదవి బాధ్యతలు స్వీకరించిన నరేంద్ర మోదీ తన తొలి సంతకం పీఎం కిసాన్ నిధుల విడుదలపై చేశారు. ఇందులో భాగంగా 17వ విడత కింద దేశంలోని 9.3 కోట్ల మందికి రూ.20,000 కోట్లు అకౌంట్లలో పడనున్నాయి. రైతుల సంక్షేమం కోసం తమ సర్కారు కట్టుబడి ఉందని ప్రధాని మోదీ ఈసందర్భంగా తెలిపారు. అందుకే తొలి సంతకం వారికి సంబంధించిన దస్త్రంపై చేశానని, రానున్న రోజుల్లో మరింత సాయం చేస్తామని ఆయన వివరించారు.Read More