Tags :pithapuram mla relations

Andhra Pradesh Slider Top News Of Today

జూలై 1న పిఠాపురం లో పర్యటించనున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

జూలై 1న తారీఖున డిప్యూటీ ముఖ్యమంత్రి.. జనసేనాని పవన్ కళ్యాణ్ పిఠాపురం లో పర్యటించనున్నారు.. ఈ పర్యటనలో భాగంగా మూడు రోజుల పాటు ఇక్కడే బస చేయనున్నారు. ఈ పర్యటనలో భాగంగా స్థానిక అధికారులతో సమావేశమై నియోజకవర్గంలోని పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి చర్చించనున్నారు. వారహి సభలో పాల్గొని పిఠాపురం ప్రజలకు ధన్యవాదములు చెప్పనున్నారు.Read More

Andhra Pradesh Movies Slider

మరో ట్రెండ్ సెట్ చేసిన పవన్ -వీడియో వైరల్

జనసేన అధినేత..ప్రముఖ హీరో..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పోటీ చేసిన పిఠాపురంలో వాహనాలపై స్టిక్కర్ల ట్రెండ్ నడుస్తోంది. ఇందులో భాగంగా కొంతమంది బైకర్లు తమ వాహనాలపై ‘పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా’ అంటూ జనసేనాని  పవన్ కళ్యాణ్ ఫొటో, జనసేన లోగోతో స్టిక్కర్లు వేయించుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి.Read More