ఏపీలో కూటమి ప్రభుత్వానికి తొలి షాక్ తగలనున్నదా..?. ఐదేండ్లు ఉంటదో.. ఉంటుందో అని సందేహపడటానికి ఇది అవకాశంగా మారనున్నదా..?. కూటమి ప్రభుత్వం విచ్చిన్నం అవ్వడానికి తొలి బీజం జనసేనాని.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిథ్యం వహిస్తోన్న పిఠాపురం నుండే పడనున్నదా..?. అంటే ప్రస్తుతం పిఠాపురం కోపరేటీవ్ అర్భన్ బ్యాంక్ ఎన్నికల సందర్భంగా చోటు చేసుకుంటున్న పరిణామాలను బట్టి అవుననే అనుకోవాల్సి వస్తుంది. ఈ నెలలో పిఠాపురం కోపరేటీవ్ అర్భన్ బ్యాంక్ ఎన్నికలు జరగనున్నాయి. ఇక్కడ ఐదు […]Read More
Tags :pithapuram
ఏపీ ప్రతిపక్ష వైసీపీకి గట్టి షాక్ తగిలింది. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన నేతలు.. కార్యకర్తలపై రాష్ట్ర వ్యాప్తంగా అనేక దాడులు జరుగుతున్న సంగతి తెల్సిందే. తాజాగా ఆ పార్టీకి చెందిన పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో దొరబాబును కాదని వంగ గీతకు ఆ పార్టీ ఆధిష్టానం టికెట్ ను ఖరారు చేసింది. ఈ క్రమంలోనే దొరబాబుకు తీవ్ర అవమానం […]Read More
ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి… జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి అందరిచేత హ్యాట్సాఫ్ అన్పించుకున్నారు.. రాష్ట్రంలోని తన నియోజకవర్గమైన పిఠాపురంలో వృద్ధురాలైన చంద్రలేఖ సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన తన ఆవేదనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. తన ఇంటిని ఆక్రమించుకోవాలని కొందరు యత్నిస్తున్నారని చంద్రలేఖ సోషల్ మీడియా ద్వారా చేసిన విజ్ఞప్తి ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్లింది. దీనిపై డిప్యూటీ సీఎం ఆదేశాలతో కాకినాడ ఆర్డీవో స్వయంగా ఇంటికి వెళ్లి విచారణ చేపట్టారు. […]Read More
ఏపీలో పిఠాపురం నియోజకవర్గంలో మూడు ఎకరాల స్థలం కొన్నట్లు తెలిపారు డిప్యూటీ సీఎం… జనసేనాని పవన్ కళ్యాణ్.. ఉప్పాడ సెంటర్లో జరిగిన వారాహి సభలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘నేను పిఠాపురం రాను, హైదరాబాద్లోనే ఉంటాను అంటూ వైసీపీ నేతలు ఆరోపించారు. ఇప్పుడు నేను పిఠాపురం వాస్తవ్యుడినే. ఇక్కడ మూడెకరాలు కొన్నాను. ఇప్పుడే రిజిస్ట్రేషన్ అయింది. అందుకే కొంచెం లేటయింది. పిఠాపురం నుంచే మా విజయం మొదలైంది’ అని పవన్ పేర్కొన్నారు.Read More
జూలై 1న పిఠాపురం లో పర్యటించనున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
జూలై 1న తారీఖున డిప్యూటీ ముఖ్యమంత్రి.. జనసేనాని పవన్ కళ్యాణ్ పిఠాపురం లో పర్యటించనున్నారు.. ఈ పర్యటనలో భాగంగా మూడు రోజుల పాటు ఇక్కడే బస చేయనున్నారు. ఈ పర్యటనలో భాగంగా స్థానిక అధికారులతో సమావేశమై నియోజకవర్గంలోని పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి చర్చించనున్నారు. వారహి సభలో పాల్గొని పిఠాపురం ప్రజలకు ధన్యవాదములు చెప్పనున్నారు.Read More