Tags :phc dantalapalli

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

మహబూబాబాద్ లో మూలన పడిన సర్కారు వైద్యం..!

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సర్కారు దవాఖానాల్లో ఏదోక సంఘటన వెలుగులోకి వస్తున్న సంగతి మనకు తెల్సిందే. తాజాగా రాష్ట్రంలోని మహబూబాబాద్ జిల్లా  దంతాలపల్లి మండల కేంద్రంలో  జరిగిన ఓ సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. దంతాలపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కనీసం సిరంజీలు కూడా అందుబాటులో లేకపోవడం ఈ ప్రభుత్వ పనితీరుకు అద్ధం పడుతుందని ఆ గ్రామ ప్రజలు విరుచుకుపడుతున్నారు. తనకు ఆరోగ్యం బాగోక […]Read More