Tags :pharmacity

Breaking News Slider Telangana Top News Of Today

నిన్న హెచ్ సీయూ – నేడు ఫార్మాసిటీ -తీరు మారని రేవంత్ రెడ్డి..!

ఇప్పటికే హెచ్ సీయూ భూముల వ్యవహారంలో జాతీయ స్థాయిలో పరువు పొగొట్టుకోవడమే కాకుండా దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు చేత మొట్టికాయలు వేయించుకుంది ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ సంగతి మరిచిపోకముందే మరోకసారి ఫార్మాసిటీ భూములపై ప్రభుత్వం మరో అడుగు వేసింది. ఇప్పటికే ఫార్మాసిటీ కోసం తమ భూములను తీసుకోవద్దు అక్కడి రైతులందరూ ధర్నాలు చేశారు. అయిన కానీ వెనకడుగు వేయకుండా ప్రభుత్వం నిన్న సోమవారం నూట యాబై మంది పోలీస్ […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

రేవంత్ రెడ్డి అధికారం ఐదేళ్ళే..!

అధికారం ఎవరికి శాశ్వతం కాదు. పదేండ్లు మేము అధికారంలో ఉన్నాము.. ఈ ఐదేళ్ళు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటారు. వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని మాజీ మంత్రి .. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సంగారెడ్డి జైల్లో ఉన్న లగచర్ల రైతులను పరామర్శించిన మాజీ మంత్రి కేటీఆర్ అనంతరం మీడియాతో మాట్లాడారు. కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ ” రేవంత్ రెడ్డి అధికారం కేవలం ఐదేళ్ళే.. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. లగచర్ల ఘటనలో అన్ని పార్టీల వాళ్లున్నారు. […]Read More

What do you like about this page?

0 / 400