Tags :pendem dorababu

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

జనసేనలోకి వైసీపీ మాజీ ఎమ్మెల్యే..!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే  పెండెం దొరబాబు జనసేన పార్టీలో చేరతారని వార్తలు వస్తున్నాయి.. ఈ క్రమంలో పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు తన కుటుంబ సభ్యులతో కల్సి ఉప ముఖ్యమంత్రి.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు.. ఈ భేటీలో పలు అంశాల గురించి చర్చించారు. గత ఎన్నికల్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుండి […]Read More

Andhra Pradesh Slider Top News Of Today

వైసీపీకి మాజీ ఎమ్మెల్యే రాజీనామా

ఏపీ ప్రతిపక్ష వైసీపీకి గట్టి షాక్ తగిలింది. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన నేతలు.. కార్యకర్తలపై రాష్ట్ర వ్యాప్తంగా అనేక దాడులు జరుగుతున్న సంగతి తెల్సిందే. తాజాగా ఆ పార్టీకి చెందిన పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో దొరబాబును కాదని వంగ గీతకు ఆ పార్టీ ఆధిష్టానం టికెట్ ను ఖరారు చేసింది. ఈ క్రమంలోనే దొరబాబుకు తీవ్ర అవమానం […]Read More