Tags :Peddi Sudharshan Reddy MLA

Breaking News Slider Telangana Top News Of Today

నర్సంపేట నియోజకవర్గంలో మూకుమ్మడిగా మెరుపు నిరసనలు..

నర్సంపేట బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆయన ఉద్యమం చేసిన, ఆందోళన, నిరసనలు ఏది చేసినా సంచలనమే..నాటి ఉద్యమ కాలం నుంచి నేటి వరకు ఆయన రాజకీయ చతురత, వ్యూహం ఎవరికి అంతు చిక్కదు. ఏక కాలంలో నియోజకవర్గ పరిధిలోని 179 గ్రామాల్లో మెరుపు నిరసనలు చేపట్టారు..వివరాల్లోకి వెళితే.. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తన క్యాడర్ కు ఒక్క పిలుపు తో నియోజకవర్గ వ్యాప్తంగా బీఆర్ఎస్ […]Read More