టీ ఆర్ ఎస్ పార్టీ ఆవిర్భావం 27 ఏప్రిల్ 2001 లో జరిగింది. ఆవిర్భవించిన రెండు నెలల్లోనే ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో స్ధానిక సంస్థల ఎన్నికలు జరిగినాయి. తెలంగాణ సాధన లక్ష్యంగా ఉద్యమ సారథి కేసీఆర్ దార్శనికత తో స్థాపించిన టీఆర్ ఎస్ పార్టీ జనం తీర్పుకోసం అధినేత నిర్ణయం తో ఎన్నికల్లో పాల్గొంది. అధినేత నిర్ణయం మేరకు 2001 జూలై 3 న జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో నాటి టీ ఆర్ ఎస్ పార్టీ […]Read More
Tags :peddi sudharshan reddy
తెలంగాణలో సీసీఐ పత్తి కొనుగోళ్ళ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలని,పత్తి కొనుగోళ్ళలో భారీ స్కామ్ జరిగిందని,రైతులను కాంగ్రెస్ నిలువు దోపిడీ చేస్తుందని బీఆర్ఎస్ సీనియర్ నేత,మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు..తెలంగాణ రాష్ట్రంలో సీసీఐ ,వ్యవసాయశాక మద్యదళారులు,పెట్టుబడి దారులు, మార్కెట్ అదికారులు కుమ్మక్కై పెద్ద ఎత్తున కొనుగోళ్ళ విషయంలో పత్తి రైతులకు అన్యాయం చేసారని, వందల కోట్ల రూపాయల అవినీతి జరిగింది. తక్కువ దరకే రైతుల పత్తిని కొనుగోలు చేయడం,రైతు వివరాలను వ్యవసాయశాఖ అధికారులు సేకరణ […]Read More
తెలంగాణ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే,బీఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై సంచలన ఆరోపణలు చేసారు.ఆయన మాట్లాడుతూ తెలంగాణలో హామీలు అమలు చేయని ముఖ్యమంత్రి డిల్లీకి వెల్లి తెలంగాణలో హామీలు అమలు చేసే భాద్యను తాను తీసుకుంటాననటం రాజకీయాల్లో అత్యంత దిగజారుడు తనానికి నిదర్శనమన్నారు..రాజ్యాంగం మీద ప్రమాణం చేసి 100రోజుల్లో హామీలు అమలు చేస్తామని ముఖ్యమంత్రి అయ్యారు రేవంత్ రెడ్డి..హామీల అమలుపై దేవుళ్ళపై […]Read More
నర్సంపేట నియోజకవర్గం దుగ్గొండి మండలం నాచినపల్లిలో అశ్వరావుపేట ఎస్సై శ్రీ రాముల శ్రీనివాస్ మరణ వార్త విని గుండె పోటుతో అతని మేనత్త రాజమ్మ మృతిచెందారు.. ఈ వార్త తెల్సి వారి భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించిన నర్సంపేట నియోజక వర్గ మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి… ఈసందర్బంగా అయన మాట్లాడుతూ ప్రభుత్వ తీవ్ర పని ఒత్తిడి, ఉన్నతాధికారుల వేధింపులు తట్టుకోలేకనే ఎస్సై శ్రీరాముల శ్రీనివాస్ మృతి చెందారు.. దీనికి ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలి రాష్ట్రంలో […]Read More
తెలంగాణ మాజీ మంత్రి…సనత్ నగర్ అసెంబ్లీ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి సోదరుడు, మోండా మార్కెట్ చైర్మన్ తలసాని శంకర్ యాదవ్ తీవ్ర అనారోగ్య సమస్యలతో ఈ రోజు ఉదయం మరణించిన సంగతి తెల్సిందే. ఈ నేపథ్యంలో తన సోదరుడి పార్దీవదేహం చూసి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కన్నీరు పెట్టారు.మారేడ్ పల్లిలోని శంకర్ యాదవ్ నివాసంలో పార్దీవదేహం కు పలువురు ప్రముఖుల నివాళులు అర్పిస్తున్నారు. మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను పరామర్శించిన […]Read More