సుకుమార్ దర్శకత్వంలో పుష్ప మూవీకి సీక్వెల్ గా డిసెంబర్ ఐదో తారీఖున ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న మూవీ పుష్ప – 2. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. నేషనల్ క్రష్ రష్మికామందన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ బీహార్ రాజధాని పాట్నా వేదికగా కొన్ని లక్షల మంది సాక్షిగా చిత్రం మేకర్స్ విడుదల చేశారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ దుమ్ము లేపుతుంది. ట్రైలర్ దుమ్ము లేపడంతో సినిమా ఖచ్చితంగా రెండు […]Read More
Tags :Pawan Kalyan
ఏపీ ప్రధాన ప్రతిపక్ష వైసీపీ పార్టీకి చెందిన నేత.. మాజీ మంత్రి.. విశాఖ జిల్లా వైసీపీ అధినేత గుడివాడ అమర్నాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. అమర్నాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ” సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వైసీపీకి చెందిన సోషల్ మీడియా వారీయర్స్ ను అరెస్ట్ చేస్తున్నారు. వీళ్ల తర్వాత మాలాంటి మాజీ మంత్రులనే అరెస్ట్ చేస్తారు. ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు .. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లను […]Read More
నేడు జరగనున్న ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో మొత్తం 3 బిల్లులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నది.. ఏపీ పంచాయతీరాజ్ బిల్లు-2024ను అసెంబ్లీలో డిప్యూటీ సీఎం.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రవేశపెట్టనున్నరు .. మరోవైపు ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల బిల్లు-2024ను పయ్యావుల కేశవ్.. ఏపీ మున్సిపల్ బిల్లు- 2024ను మంత్రి నారాయణ అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నరు.Read More
మాజీ ముఖ్యమంత్రి… వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఈరోజు సోమవారం నుండి ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన సంగతి తెల్సిందే. దీంతో జగన్ తీరుపై ఇటు అధికార కూటమి పార్టీల నుండి.. అటు కాంగ్రెస్ బీజేపీల నుండి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షులు వైఎస్ షర్మిల జగన్ తీరుపై విరుచుకుపడ్డారు. మీడియాతో వైఎస్ షర్మిల మాట్లాడుతూ ” అసెంబ్లీ మీద అలగడానికో.. మైకు ఇస్తేనే పోతానని మారం చేయడానికో ప్రజలు […]Read More
ప్రముఖ వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై ఏపీలోని ప్రకాశం జిల్లా పోలీసులు కేసు నమోదు చేశారు. వ్యూహాం మూవీ సినిమాలో ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ , మంత్రి నారా లోకేష్ నాయుడు, ఆయన సతీమణి నారా బ్రాహ్మణి లను కించపరిచేలా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పోస్టులు పెట్టారు. ఈ విషయంపై టీడీపీ నేత ఎం రామలింగం పిర్యాదు చేశారు. దీంతో మద్దిపాడు పీఎస్ లో ఐటీ […]Read More
టీడీపీ జనసేన వాళ్లపై కేసులు పెట్టే దమ్ముందా..?- మాజీ మంత్రి రోజా
స్టార్ హీరో ప్రభాస్ ను ట్రోల్ చేస్తూ అధికార కూటమి కి చెందిన టీడీపీ కార్యకర్తలు, మెగా ఫ్యాన్స్, జనసైనికులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని మాజీ మంత్రి రోజా అన్నారు. అల్లు అర్జున్, ఆయన కుటుంబంపై నీచంగా పోస్టులు పెడుతున్నారని, వాటిని ఆపివేయించాలని పవన్ కళ్యాణ్కు సూచించారు. పోస్టులు పెట్టిన వారిపై కేసులు పెట్టి అరెస్టు చేయించాలని అన్నారు.అక్రమ కేసులు పెట్టి వైసీపీ కార్యకర్తలను వేధించిన పోలీసులను వదిలిపెట్టబోమని రోజా హెచ్చరించారు.Read More
ఏపీలో మహిళలపై పెరుగుతున్న దాడులను అరికట్టేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటారనే ప్రశ్నకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆసక్తికర సమాధానమిచ్చారు. మన కళ్ల ముందు ఏదైనా ఘటన జరుగుతున్నప్పుడు స్పందించాల్సిందిపోయి వీడియోలు తీయడం సమంజసం కాదని అన్నారు. పోలీసులు వచ్చే లోపు బాధితులకు సాయం చేయాలనే కనీస స్పృహ ఉండాలని హితవు పలికారు. ఈ వీడియోను ఆయన ఫ్యాన్స్ షేర్ చేస్తూ నాయకుడంటే ఇలానే ఉండాలని ప్రశంసిస్తున్నారు.Read More
ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం వైసీపీ శ్రేణులను అక్రమంగా నిర్బంధిస్తే వదిలేది లేదన్న వైసీపీ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి పరోక్షంగా స్పందించారు. రాష్ట్రంలో ఐపీఎస్, ఐఏఎస్ లకు వార్నింగ్ ఇస్తే సుమోటోగా కేసులు పెడతామని ఆయన జగన్ ను హెచ్చరించారు. అధికారులపై చిన్నగాటు పడినా ఊరుకునేది లేదు .. తమది మంచి ప్రభుత్వమే కానీ మెతక ప్రభుత్వం కాదని స్పష్టం చేశారు. […]Read More
వైసీపీ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఊర మాస్ వార్నింగ్ ఇచ్చారు. నిన్న గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు.. అరెస్టులు చేస్తే భయపడేది లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. 41సీఆర్పీసీ నోటీసులు ఇవ్వకుండానే అపరాత్రి.. ఆర్ధరాత్రి అని చూడకుండా మా పార్టీ సానుభూతి పరులను.. సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు. డీజీపీ అధికారిగా కాకుండా అధికార […]Read More
డిప్యూటీ సీఎం.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంతోషం కోసమే వైసీపీకి చెందిన నేతలు.. కార్యకర్తలను అరెస్టు చేస్తున్నారు మాజీ మంత్రి…. వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ అన్నారు.. మీడియాతో ఆయన మాట్లాడుతూ అక్రమ కేసులు పెడితేనో.. అరెస్ట్ చేస్తేనో భయపడే ప్రసక్తి లేదు.. ప్రభుత్వ తప్పులను .. లోపాలను ప్రశ్నిస్తాము. సర్కారును ప్రశ్నిస్తే కేసులు పెడతారా..?. రాష్ట్రంలో రాజ్యాంగ ఉల్లంఘన నడుస్తుంది .. భావ ప్రకటన స్వేచ్ఛను కూటమి ప్రభుత్వం హరిస్తుందని ఆయన ఆరోపించారు.Read More