కేసీఆర్ అంటే తెలంగాణ తెచ్చిన నాయకుడు…పదేండ్ల పాటు రాష్ట్రాన్ని సంక్షేమాభివృద్ధిలో అభివృద్ధి చేసి దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిపిన తొలి సీఎం.. అలాంటి కేసీఆర్ కు 2024 కల్సిరాలేదని చెప్పాలి.. ఎందుకంటే ఆ ఏడాదిలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ముప్పై తొమ్మిది స్థానాలకే పరిమితం అయింది.. ఆ తర్వాత ఏడాది జరిగిన లోక్ సభ ఎన్నికల్లో జీరో కి పరిమితమైంది.. దాదాపు పదేండ్ల పాటు ఏకచత్రాధిపత్యం చెలాయిస్తున్న కేసీఆర్ కు తనకు అడ్డే లేదనుకున్న తరుణంలో […]Read More
Tags :Pawan Kalyan
Tollywood: ఏపీ డిప్యూటీ సీఎం.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ సీనియర్ నటుడు పిష్ వెంకట్ కు అండగా నిలిచారు. నటుడు పిష్ వెంకట్ పలు అనారోగ్య సమస్యలతో గత కొంతకాలం నుండి పలు ఇబ్బందులు పడుతున్న సంగతి మనకు తెల్సిందే. ఈ క్రమంలో పిష్ వెంకట్ కుటుంబ సభ్యులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిశారు. వారి సమస్యలను విన్న పవన్ తక్షణ సాయం కింద పిష్ […]Read More
ఏపీ ఉప ముఖ్యమంత్రి… జనసేన అధినేత.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు కొత్త ఏడాది కానుకను ప్రకటించింది హరిహర వీరమల్లు చిత్రం యూనిట్. పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి స్పెషల్ పోస్టర్ తో పాటు ఓ ప్రత్యేకమైన ఫస్ట్ సింగల్ వీడియోను చిత్రం యూనిట్ విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది. దీంతో కొత్త సంవత్సరం తమకు మరింత ప్రత్యేకం చేసేందుకు స్పెషల్ పోస్టర్.. ఫస్ట్ సింగల్ వీడియో రానున్నట్లు పీకే అభిమానులు తెగ […]Read More
నీతులు చెప్పడమే కానీ ఆచరించని పవన్ కళ్యాణ్…!
ఏపీ డిప్యూటీ సీఎం.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్రంలోని రాజధాని నగరం హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్య థియోటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట సంఘటన గురించి దాదాపు ఇరవై ఏడు రోజుల తర్వాత మీడియాతో మాట్లాడారు. మీడియాతో మాట్లాడుతూ సంధ్య థియోటర్ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందటం బాధాకరం.. శ్రేతేజ్ ఆసుపత్రి పాలవ్వడం విషాదకరం.. ఆ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉండాలి. ఈ సంఘటన జరిగిన రెండు రోజులకు […]Read More
ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గురించి ఏపీ డిప్యూటీ సీఎం.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెల్సిందే. మంగళగిరిలో మీడియా చిట్ ఛాట్ లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఏడాదిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన బాగుంది. కింది స్థాయి నుండి ఎదిగిన గొప్ప లీడర్ రేవంత్ రెడ్డి. సంక్షేమాన్ని.. అభివృద్ధిని జోడెద్దుల్లా పరుగులెట్టిస్తోన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలకు కేంద్ర హోం శాఖ సహాయక మంత్రి […]Read More
తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను షేక్ చేసిన అల్లు అర్జున్ ఇష్యూపై ఏపీ డిప్యూటీ సీఎం .. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తొలిసారి స్పందించారు. ఆయన స్పందిస్తూ సంధ్య థియోటర్ దగ్గర తొక్కిసలాట సంఘటనలో హీరో ఒక్కడ్ని బాధ్యుడ్ని చేశారు. సినిమాపై ప్రేక్షకులు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలని ప్రతి హీరోకి ఉంటుంది. ఈ సమస్యలో హీరోని ఒంటర్ని చేశారు. తెలుగు సినిమాకు తెలంగాణ ప్రభుత్వం ఎంతో మర్యాద విలువ ఇస్తుంది. సినిమా విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా […]Read More
ఏపీలో అమరావతిలోని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో నిర్మాత దిల్‌రాజు భేటీ అయ్యారు..వచ్చే ఏడాది జనవరి 4, 5 తేదీల్లో విజయవాడలో జరగనున్న ‘గేమ్ ఛేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పవన్ ను ఆహ్వానించడానికి దిల్ రాజు ఈ భేటీ అయిన సంగతి తెల్సిందే.. ఈ మెగా ఈవెంట్ నిర్వహణపై పవన్‌తో దిల్‌రాజు చర్చించారు.. అంతేకాకుండా సినిమా టికెట్ల రేట్ల అంశంపై పవన్‌తో దిల్‌రాజు చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.Read More
జనసేన లో చేరికపై తమ్మినేని సీతారాం క్లారిటీ..?
వైసీపీ సీనియర్ నేత… వైసీపీ హయాంలో స్పీకర్ గా పని చేసిన తమ్మినేని సీతారాం కూటమి ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న జనసేన పార్టీలో చేరతారు అని ఏపీ పాలిటిక్స్ లో చక్కర్లు కొట్టిన సంగతి తెల్సిందే.. జనసేనలో చేరతారనే వార్తలపై తమ్మినేని సీతారాం క్లారిటీ ఇచ్చారు.. ఆయన మీడియా తో మాట్లాడుతూ జనసేనలో చేరుతారన్న ప్రచారం సత్యదూరం..ప్రతి విషయాన్ని భూతద్దంలో పెట్టి చూస్తున్నారు. ఇటీవలే నా కుమారుడిని ఆస్పత్రిలో చేర్పించాను. గత 15 రోజులుగా ఆస్పత్రి […]Read More
జనసేన అధినేత.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన అభిమానులపై మరోకసారి తీవ్ర అసహానం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని కడప జిల్లా కడప జిల్లాలో ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన నేతల దాడిలో గాయపడ్డఎంపీడీవో జవహర్‌బాబును డిప్యూటీ సీఎం పవన్ పరామర్శించారు. అనంతరం పవన్ మీడియాతో మాట్లాడుతుండగా అక్కడే ఉన్న అభిమానులు ఓజీ ఓజీ అంటూ భారీగా స్లోగన్స్ ఇచ్చారు. అక్కడున్న నేతలతో పాటు అధికారులు ఎంతగా వారించిన కానీ అభిమానులు తగ్గేదేలే అనేంతగా స్లోగన్స్ ఇచ్చారు. […]Read More
ఏపీ డిప్యూటీ సీఎం..జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రపంచవ్యాప్తంగా గూగుల్ అత్యధికంగా శోధించిన రెండవ నటుడిగా అవతరించారు. 2024లో ఎక్కువగా సెర్చ్ చేసిన నటుల జాబితాను సంస్థ విడుదల చేసింది. ఇందులో హాస్యనటుడు కాట్ విలియమ్స్ అగ్రస్థానంలో నిలిచారు. నటుడిగా, రాజకీయ వేత్తగా ఈ ఏడాది పవన్ టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలవడంతో ఆయన గురించి తెలుసుకునేందుకు తెగ సెర్చ్ చేశారు. ఈ జాబితాలో భారత్ నుంచి హీనా ఖాన్, నిమ్రత్ […]Read More