జనసేన అధినేత…ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు..ప్రముఖ నటుడైన నాగబాబుకు ఎమ్మెల్యే కోటాలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో అవకాశం వస్తాదని అందరూ భావించారు..తాజాగా ఆ వార్తలకు చెక్ పెడుతూ నాగబాబును రాజ్యసభకు పంపనున్నట్లు తెలుస్తోంది. నిన్న మొన్నటి వరకు ఆయన్ను ఎమ్మెల్సీగా ప్రమోట్ చేస్తారు..ఆ తర్వాత మంత్రిగా ఎంపిక చేస్తారనే ప్రచారం బాగా జరిగింది. అయితే ఇప్పుడు ఆయనకు రాజ్యసభసీటు ఇవ్వాలని జనసేన ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ఇటీవల వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తన పదవికి […]Read More
Tags :Pawan Kalyan
గత వైసీపీ పాలనలో ఆగమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్నిర్మాణం కోసమే తనతో కలిసినట్లు ఉప ముఖ్యమంత్రి..జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పారు అని టీడీపీ అధినేత..ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు.. గత సార్వత్రిక ఎన్నికల్లో కూటమి పార్టీ గెలుపుకోసం ఇటు జనసైనికులు పనిచేశారు.. అటు బీజేపీ కార్యకర్తలు సైతం చాలా క్రమశిక్షణతో గెలుపే లక్ష్యంగా పనిచేశారు.. మన గెలుపు రాష్ట్ర పునర్నిర్మాణానికి సంజీవని.. ప్రధానమంత్రి నరేందర్ మోడీ రాష్ట్రాభివృద్ధికి ఎంతో సహకరిస్తున్నారు.. ప్రపంచబ్యాంక్ ద్వారా 15 […]Read More
ప్రముఖ దర్శక నిర్మాత నటుడైన పోసాని కృష్ణమురళి ను కర్నూల్ లోని న్యాయమూర్తి ముందు నిన్న మంగళవారం అర్ధరాత్రి పోలీసులు హజరుపరిచారు. వాదనలు విన్న న్యాయమూర్తి నటుడుపోసానికి 14 రోజులు రిమాండ్ విధించారు.. గతంలో ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై పోసాని కృష్ణ మురళి అసభ్యకరంగా మాట్లాడాలని ఆదోని మూడవ పట్టణ పోలీస్ స్టేషన్ లో జనసేన నాయకులు రేణు వర్మ పెట్టిన కేసులో ఆదోని పోలీసులు పీటీ వారెంట్ పై […]Read More
ఏపీ ప్రధాన ప్రతిపక్ష వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు జనసేన పార్టీలో చేరతారని వార్తలు వస్తున్నాయి.. ఈ క్రమంలో పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు తన కుటుంబ సభ్యులతో కల్సి ఉప ముఖ్యమంత్రి.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు.. ఈ భేటీలో పలు అంశాల గురించి చర్చించారు. గత ఎన్నికల్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుండి […]Read More
ఏపీ ముఖ్యమంత్రి..టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో జనసేన అధినేత.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసెంబ్లీ హాల్ లోని ముఖ్యమంత్రి ఛాంబర్ కో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వీరి మధ్య బడ్జెట్, వివిధ శాఖలకు కేటాయింపులపై చర్చ జరిగింది. అభివృద్ధి పనులు, పథకాలను బ్యాలెన్స్ చేస్తూ కేటాయింపులు జరిగాయని డిప్యూటీ సీఎణ్ పవన్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో అన్నారు అని సమాచారం. మేలో ప్రారంభించనున్న తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ లాంటి పథకాలపై కూడా చర్చించినట్లు […]Read More
ప్రముఖ నటుడు నిర్మాత దర్శకుడు.. వైసీపీ నేత పోసాని కృష్ణమురళిని ఆంధ్రా పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెల్సిందే. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్ నాయుడుల గురించి పలు వివాదస్పద వ్యాఖ్యలు చేశారనే కారణంతో కడప పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా పోసాని కృష్ణమురళికి కడప రిమ్స్‌లో వైద్య పరీక్షలను నిర్వహించారు. ఈ క్రమంలో పోసానికి అన్ని రకాల వైద్య పరీక్షలను డాక్టర్లు చేశారు. కడప జిల్లాలోని […]Read More
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రాంతీయ భావనలపై జనసేన అధినేత.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా గవర్నర్ నజీర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే క్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాన్ మాట్లాడుతూ ‘తెలంగాణ వాళ్ళకు. ఆంధ్రా వాళ్లకు చాలా తేడా ఉంది . తెలంగాణ ప్రజలకు తాము తెలంగాణ ప్రజలమనే భావన ఉంటుంది. దురదృష్టమో, దౌర్భాగ్య మో తెలియదు కానీ మా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మాత్రం […]Read More
ఏపీ డిప్యూటీ సీఎం.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి క్షమాపణలు చెప్పారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ సభ్యులు గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగానికి అడ్డు తగులుతూ ఆందోళనలను చేపట్టారు. దీంతో వైసీపీ సభ్యులు సభలో చేసిన ఆందోళనపై గవర్నర్ అబ్దుల్ నజీర్ కి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ క్షమాపణలు చెప్పారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ అసెంబ్లీ లోపల బయట ప్రతిపక్ష పార్టీ అయిన […]Read More
ఏపీ ఉప ముఖ్యమంత్రి.. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తన కుటుంబ సభ్యులతో కల్సి మహాకుంభ మేళకు వెళ్లిన సంగతి తెల్సిందే. కుంభమేళలో భాగంగా పవన్ కళ్యాన్ స్నానమాచరించిన ఫోటోలకు కొంతమంది నెటిజన్లు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని వారిపై చట్టపరంగా కేసులు పెడుతున్నారు జనసైనికులు. అసలు విషయానికి వస్తే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫొటోలు మార్ఫింగ్ చేస్తూ పోస్టులు పెడుతున్న నెటిజన్లపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు.. కుంభమేళాలో […]Read More
దాదాపు నాలుగేండ్ల కిందట శ్రీరామ్ వేణు దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా ఎస్ఎస్ థమన్ సంగీతం అందించగా ప్రేక్షకుల ముందుకి వచ్చిన మూవీ వకీల్ సాబ్. ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సోలో పెర్మార్మెన్స్ చేశారు. ఆ తర్వాత వచ్చిన భీమ్లా నాయక్ లో రానాతో.. బ్రో చిత్రంలో మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో స్క్రీన్ ను షేర్ చేసుకున్నారు. ప్రస్తుతం పీకే అభిమానులు వకీల్ సాబ్ లెక్క సింగల్ స్క్రీన్ ఫెర్మార్నెన్స్ […]Read More