తెలంగాణ రాష్ట్రంలో మే పదమూడు తారీఖున జరగనున్న లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ తరపున బరిలోకి దిగనున్న అభ్యర్థులను ఆ పార్టీ దళపతి… మాజీ సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెల్సిందే. దీంతో ఆయా లోక్ సభ నియోజకవర్గాల్లో తమ అభ్యర్థులను గెలిపించడానికి కార్యకర్తలు,నేతలు సన్నద్ధమవుతున్న నేపథ్యంలో ఆ పార్టీకి ఓ ఎంపీ అభ్యర్థి ఎన్నికల బరిలో నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. వరంగల్ లోక్ సభ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి డా కడియం కావ్య […]Read More
Tags :Pawan Kalyan
ఏపీలో మే13న జరగనున్న సార్వత్రిక ఎన్నికల సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తమ పార్టీ తరపున బరిలోకి దిగే పద్దెనిమిది మంది ఎమ్మెల్యే అభ్యర్థులను ఖరారు చేశారు..ఈ సందర్భంగా ఆ పద్దెనిమిది మందితో కూడిన జాబితాను ఆ పార్టీ కార్యాలయం విడుదల చేసింది. 18 మంది తో కూడిన జాబితాRead More
తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ ఓ కొలిక్కి రాకముందే తాజాగా ఏపీలో అది సంచలనం రేకెత్తిస్తుంది. ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ..మాజీ మంత్రి నారా లోకేష్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు మా పార్టీకి చెందిన నేతల ఫోన్లు కూడా ట్యాపింగ్ జరుగుతున్నట్లు అనుమానం కలుగుతుంది. నేను మా పార్టీకి చెందిన నేతలతో ఫోన్ కాల్స్ మాట్లాడుతున్నప్పుడు బీఫ్ అనే శబ్ధం వస్తుంది. […]Read More