సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాన్ అభిమానులకు నిజంగా ఇది బ్యాడ్ న్యూస్. పవన్ కళ్యాణ్ హీరోగా, మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎ.ఎం.రత్నం సమర్పణలో ఎ.దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. నిధి అగర్వాల్, అర్జున్ రాంపాల్, బాబీ డియోల్, అనూపమ్ కేర్ కీలక పాత్రలు పోషిస్తోన్న ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుకలను ఈనెల ఎనిమిదో తారీఖున ఏపీలోని […]Read More
Tags :pawan fans
ఏపీలో అమరావతిలోని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో నిర్మాత దిల్‌రాజు భేటీ అయ్యారు..వచ్చే ఏడాది జనవరి 4, 5 తేదీల్లో విజయవాడలో జరగనున్న ‘గేమ్ ఛేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పవన్ ను ఆహ్వానించడానికి దిల్ రాజు ఈ భేటీ అయిన సంగతి తెల్సిందే.. ఈ మెగా ఈవెంట్ నిర్వహణపై పవన్‌తో దిల్‌రాజు చర్చించారు.. అంతేకాకుండా సినిమా టికెట్ల రేట్ల అంశంపై పవన్‌తో దిల్‌రాజు చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.Read More
ఏపీ డిప్యూటీ సీఎం..జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిన్న శుక్రవారం ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురంలో దీపం-2 పథకం ప్రారంభోత్సవంలో పాల్గోన్నారు.. ఈ సందర్భంగా ప్రసంగిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఎవరూ ఊహించని అనుభవం ఎదురైంది. వేదికపై ఆయన ప్రసంగిస్తుండగా అభిమానులు ‘ఓజీ.. ఓజీ’ అంటూ నినాదాలు చేశారు. దీంతో స్పందించిన పవన్ ‘సినిమాలు సరదా కోసమే. అవే జీవితం కాదు. అందరూ భగవంతుని నామస్మరణ చేస్తే అద్భుతాలు జరుగుతాయి. […]Read More