నేడు జనసేనాని.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో వైసీపీకి చెందిన పలువురు కీలక.. మాజీ మంత్రులు జనసేన కండువా కప్పుకోనున్నారు. ఇటీవల వైసీపీకి గుడ్ బై చెప్పిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు సామినేని ఉదయభాను, కిలారి రోశయ్యలు పవన్ సమక్షంలో జనసేన పార్టీ తీర్ధం పుచ్చుకోనున్నారు. వీరందరికి పవన్ కండువా కప్పి పార్టీలోకి సాధరంగా ఆహ్వానించనున్నారు.Read More
Tags :pavan kalyan
హరి హర వీరమల్లు మూవీ విడుదల డేట్ ను చిత్రం మేకర్స్ ప్రకటించారు.. ఏఎం రత్నం నిర్మాతగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా.. జ్యోతి కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వచ్చేడాది మార్చి 28న విడుదల చేయనున్నట్లు ఓ పోస్టర్ ను విడుదల చేశారు.. ఈరోజు విజయవాడ లో మొదలు కానున్న చిత్రీకరణలో పవన్ కళ్యాణ్ పాల్గొనున్నారు..Read More
తప్పు చేయాలె..! దీక్షకు దిగాలె..?-ఏపీ రాజకీయాల్లో నయా ట్రెండ్ .
ఏపీ పాలిటిక్స్ లో డిప్యూటీ సీఎం…. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నయా ట్రెండ్ కు శ్రీకారం చుట్టారు.. ప్రస్తుతం ఏపీ పాలిటిక్స్ తో పాటు దేశ రాజకీయాల్లో హాట్ టాఫిక్ అయిన తిరుపతి లడ్డూ వివాదంలో గత వైసీపీ ప్రభుత్వం అపచారానికి పాల్పడింది.. తిరుపతి ప్రతిష్టతను దిగజార్చారు అని ఏకంగా పదకొండు రోజుల పాటు పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షకు దిగనున్నట్లు ప్రకటించారు. అంటే వీరి ఉద్ధేశ్యం ప్రకారం వైసీపీ తప్పు చేసింది కాబట్టి ఆ […]Read More
జనసేన పార్టీలోకి వలసల జోరు కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే పలువురు నేతలు ఆ పార్టీలో చేరడానికి సిద్ధమవుతున్న సంగతి మనకు తెల్సిందే.. వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే.. మాజీ విప్ ఉదయభాను సామినేని జనసేన పార్టీలో చేరనున్నారు. తాజాగా అదే పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య ఇటీవల ఆ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెల్సిందే. అయితే ఆయన జనసేన పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. రేపు మంగళగిరిలో జనసేన కేంద్ర కార్యాలయంలో ఆయన […]Read More
దేశంలో ఓ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే మొదట ఆ ప్రాంతంలో రవాణా మార్గాలు మెరుగవ్వాలనేది ఆర్థిక శాస్త్ర ప్రాథమిక సూత్రం. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందుతున్న వేళ రాష్ట్రంలోని ప్రతి గ్రామంలోని రోడ్లు బాగుపడాలని, గ్రామాల మధ్య అనుసంధాన రహదారులు నాణ్యతతో ఉండాలనే ఆశయంతో ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ అధికారులకి దిశా నిర్దేశం చేశారు. పల్లె దారులకి అవసరమైన నిధులను ఏషియన్ ఇన్ఫాస్ట్రక్చర్ ఇన్వెస్టిమెంట్ బ్యాంకు (ఏఐఐబీ) […]Read More
ఏపీలో ప్రభుత్వంతో సమావేశాలకు, వేడుకలకు రాష్ట్ర అతిథుల హోదాలో వచ్చే ప్రముఖులు, ప్రతినిధులను గౌరవించి, సత్కరిస్తారు. అదే విధంగా మన రాష్ట్రం తరఫున ఇతర రాష్ట్రాలకుగానీ, దేశ రాజధానికిగానీ వెళ్ళినప్పుడు మర్యాదపూర్వకంగా జ్ఞాపికలు ప్రదానం చేస్తారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ రాష్ట్ర హస్త కళాకారులు రూపొందించిన కళాకృతులు, కలంకారీ వస్త్రాలు ఇచ్చి సత్కరించాలని నిర్ణయించారు. తద్వారా మన రాష్ట్ర కళా సంపదకు ప్రాచుర్యం అందించడంతోపాటు హస్త కళాకారులకు ప్రోత్సాహం లభిస్తుందనేది ఉప ముఖ్యమంత్రివర్యుల సదాలోచన. […]Read More
అప్పుడలా..?.. ఇప్పుడిలా..?.. జనసేనానిని కార్నర్ చేస్తున్నారా..?
ఏపీ సార్వత్రిక ఎన్నికల సమయంలో ఇటు వైపు జనసేనాని పవన్ కళ్యాణ్.. అటు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో ఎక్కడ ఎప్పుడు ఏ సభలో మాట్లాడిన ఒకటే మాట.. కూటమి తరపున నేను మాట ఇస్తున్నాను.. హామీస్తున్నాను . నేరవేర్చే బాధ్యత నాది.. మాది అని ఒకటే ఊకదంపుడు ప్రచారం.. ఒక్కముక్కలో చెప్పాలంటే కూటమి అధికారంలోకి రావడానికి బాబుతో పాటు జనసేనాని పాత్రనే ఎక్కువగా ఉందని రాజకీయ విశ్లేషకులు విశ్లేషణ.. జనాల మద్ధతు […]Read More
వైసీపీకి వరుస దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. నిన్న కాక ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత… మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసిన సంగతి విధితమే. సంఘటనను మరిచిపోకముందే అదే పార్టీకి చెందిన మరో మాజీ ఎమ్మెల్యే రాజీనామా అస్త్రాన్ని సందించారు. జగ్గయ్యపేట అసెంబ్లీ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అందులో భాగంగా తన అనుచరులతో నియోజకవర్గ ప్రజలతో ఆయన భేటీ అయ్యారు. ఈ […]Read More
ఏపీ డిప్యూటీ సీఎం.. జనసేనాని పవన్ కళ్యాణ్ హీరోగా.. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఏఎం రత్నం నిర్మిస్తుండగా ఆయన తనయుడు జ్యోతికృష్ణ దర్శకత్వంలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా తెరకెక్కుతున్న మూవీ హరి హర వీరమల్లు. పవన్ కళ్యాణ్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీల్లో ఇది ఒకటి. అయితే ఈ సినిమా దాదాపు నాలుగేండ్ల పాటు షూటింగ్ ఆలస్యం అవుతూ వస్తుంది. ఇక ఎప్పుడు ఈ చిత్రం షూటింగ్ మొదలవుతుందో అని అనుకునే […]Read More
ఏపీలో విద్యారంగాన్ని సమూలంగా ప్రక్షాళన చేస్తున్న మంత్రి నారా లోకేశ్ నాయుడును డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభినందించారు. ఇదేవిధంగా ముందుకు సాగాలి. విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాలి.. ప్రతి పేద విద్యార్థికి నాణ్యమైన విద్యను అందించేలా ఏర్పాట్లు చేయాలని ఆయన సూచించారు. మరోవైపు మంత్రి లోకేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాలను ప్రక్షాళన చేయాలని నిర్ణయించారు.. ఈ నిర్ణయంలో భాగంగా విద్యారంగ నిపుణులను వీసీలుగా నియమించాలని ఆయన భావించారు. జాతీయ అంతర్జాతీయ స్థాయి విద్యాసంస్థలుగా మార్చేందుకు […]Read More