Tags :pavan kalyan

Andhra Pradesh Slider

వాలంటీర్లపై మంత్రి సంచలన వ్యాఖ్యలు

ఏపీలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం నియమించిన వాలంటీర్ల వ్యవస్థ ఉంటుందా…?..ఉండదా అనే వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి.. తాజాగా ఆ వ్యవస్థ గురించి   సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి మాట్లాడుతూ రాజీనామా చేయకుండా ఉన్న వాలంటీర్లను కొనసాగిస్తామని ఆయన  ప్రకటించారు. అయితే ‘చాలామంది వాలంటీర్లు తమతో వైసీపీ నేతలు బలవంతంగా రాజీనామాలు చేయించారని చెబుతున్నారు. నాకు ఒకటే ఫోన్లు, వాట్సాప్ లో మెసేజ్లు వస్తున్నాయి. ప్రస్తుతం […]Read More

Andhra Pradesh Slider

ఈ నెల 19నుండి పవన్ ఆన్ డ్యూటీ

ఏపీ రాష్ట్ర డిప్యూటీ సీఎం..పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ..అటవీశాఖ మంత్రిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నుముఖ్యమంత్రి .. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నియమించిన సంగతి తెల్సిందే. ఇటీవలే ముఖ్యమంత్రి చంద్రబాబుతో కల్సి కేసరపల్లిలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు జనసేనాని. అయితే ఈ నెల 19న రాష్ట్ర డిప్యూటీ సీఎంగా.. గ్రామీణాభివృద్ధి ,పర్యావరణ అటవీశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు పవన్ కళ్యాణ్Read More

Andhra Pradesh Slider

పవన్ కు కేటాయించిన మంత్రిత్వ శాఖలివే..?

ఏపీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు టీడీపీ అధినేత..ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రిత్వ శాఖలు కేటాయించినట్లు తెలుస్తుంది. అందులో భాగంగా జనసేనానికి  పర్యావరణం, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, సైన్స్ అండ్ టెక్నాలజీ, అడవుల శాఖలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేటాయించారు. మరోవైపు  నారా లోకేష్ కు  రియల్ టైమ్ గవర్నెన్స్ (RTG) కేటాయించినట్లు సమాచారం..Read More

Andhra Pradesh Slider

జగన్ కీలక నిర్ణయం

ఇటీవల జరిగిన ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన వైసీపీ అధినేత… మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల ఎన్నికల తర్వాత వైసీపీ శ్రేణులపై రాష్ట్ర వ్యాప్తంగా దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎంపీ.. మాజీ ఎమ్మెల్యే.. ఎమ్మెల్సీ.. ఎంపీ.. స్థానిక ప్రజాప్రతినిధులతో కల్సి కమీటీలు వేసిన జగన్ తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అధికార టీడీపీ పార్టీ శ్రేణుల […]Read More

Andhra Pradesh Slider

బాబు కు జగన్ కిదే తేడా…?

ఏపీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు…. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లకి మధ్య ఉన్న తేడా ఇదే అంటూ అధికార టీడీపీ తన సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ లో రాసుకొచ్చింది. ట్విట్టర్ లో ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి పాలనలో కక్ష సాధింపు, పగ, తుగ్లక్ నిర్ణయాలు ఉండవని ఆ పార్టీ ట్వీట్ చేసింది. అప్పట్లో ‘బాబు గారికి పేరొస్తుందని అన్న క్యాంటీన్లను రద్దు చేసి పేదల కడుపుకొట్టిన గత ముఖ్యమంత్రి… […]Read More

Andhra Pradesh Slider

చంద్రబాబు కీలక నిర్ణయం

ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు.. ఈ రోజు జరిగిన మంత్రువర్గ సమావేశం సందర్బంగా నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ పరిపాలనలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సహచర మంత్రులకు  దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర విభజన తర్వాత తాను సీఎంగా ఉన్నప్పటి ఐదెండ్ల పరిస్థితి గురించి వివరించారు.. అంతే కాకుండా ఆ తర్వాతి నుంచి ఇప్పటి వరకు ఉన్న పరిస్థితిని మంత్రులకు ఆయన సవివరంగా  వివరించారు. […]Read More

Andhra Pradesh Slider Videos

పవన్ కళ్యాణ్ అనే నేను

ఏపీ మంత్రిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్  ప్రమాణ స్వీకారం చేశారు. కేసరపల్లిలో గవర్నర్ అబ్దుల్ నజీర్ జనసేనానితో పదవీ ప్రమాణం చేయించారు. ఈ సమయంలో సభా ప్రాంగణం జై పవన్ నినాదాలతో మార్మోగింది. ప్రమాణం అనంతరం ప్రధాని, అమిత్ షా సహా వేదికపై ఉన్న అతిథులకు నమస్కరించారు. అనంతరం పవన్ తన అన్నయ్య చిరంజీవి ఆశీర్వాదం తీసుకుని ఆయన పట్ల తనకున్న అభిమానం మరోసారి చాటుకున్నారు.Read More

Andhra Pradesh Slider

సీఎం గా చంద్రబాబు ప్రమాణ స్వీకారం

ఏపీ ముఖ్యమంత్రి గా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు.ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీడీపీ కూటమి నుంచి ముఖ్యమంత్రిగా నేడు చంద్రబాబు ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ పదవీ ప్రమాణం చేయించారు. కేసరపల్లిలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా సహా పలువురు ప్రముఖులు, వేల మంది అభిమానులు హాజరయ్యారు. విభజిత ఏపీ సీఎంగా బాబు బాధ్యతలు చేపడుతుండడం ఇది రెండోసారి.Read More