Tags :parliament meetings

Andhra Pradesh Slider

పోలవరం ప్రాజెక్టు కు సహకరించండి

దేశంలో ఆరు రాష్ట్రాల‌కు ప్ర‌యోజ‌నం క‌లిగే జాతీయ ప్రాజెక్ట్ పోల‌వ‌రం నిర్మాణానికి తగినన్ని నిధులు విడుదల చేయాలని, లోక్ సభలో టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా అయన మాట్లాడుతూ 2019 నాటికి సివిల్ పనులు 71.93%, భూసేకరణం పునరావాసం పనులు 18.66% పనులు పూర్తయ్యాయి. కానీ  గత  ఐదెండ్ల వైసిపి ప్రభుత్వ హయాంలో సివిల్ పనులు 3.84% సేకరణ పనులు 3.89% మాత్రమే జరిగాయని సభ దృష్టికి […]Read More

National Slider

ప్రజల ఆకాంక్ష మేరకే బడ్జెట్

ఈరోజు నుండి మొదలైన లోక్ సభ బడ్జెట్ సమావేశాలు దేశ ప్రజల స్వప్నాలను సాకారం చేసే దిశగా సాగాలి.. మూడోసారి అధికారంలోకి వచ్చి తొలి బడ్జెట్ రేపు ప్రవేశపెడుతున్నాము .. ప్రజలకు ఇచ్చిన గ్యారెంటీలు అమలు చేసే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాము .. 2047 వికసిత భారత్ స్వప్నాన్ని సాకారం చేసేలా బడ్జెట్ ఉంటుంది.. బడ్జెట్‌ సమావేశాల్లో కొత్తవారికి అవకాశం ఇవ్వాలి.. ప్రజలు ఎవరికి అధికారం ఇవ్వాలో ఇచ్చేశారు.. ఎన్నికల్లో పార్టీలు హోరాహోరీగా పోరాడాయి.. ఈ ఐదేళ్లు […]Read More

National Slider Top News Of Today

అంబేద్కర్ ను ఓడించిన చరిత్ర కాంగ్రెస్ ది

భారతరాజ్యాంగాన్ని రచించి… ప్రపంచానికే దిక్సూచిగా నిలబెట్టిన దివంగత భారతరత్న డా. బీ. ఆర్ అంబేద్కర్ ను ఓడించిన ఘనమైన చరిత్ర కాంగ్రెస్ పార్టీది అని ప్రధానమంత్రి నరేందర్ మోదీ పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా లోక్ సభలో రాష్ట్రపతి ధన్యవాద తీర్మానంలో మాట్లాడారు.. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ దేశంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ సహా అణగారిన వర్గాలను కాంగ్రెస్ మోసం చేసిందన్నారు . కాంగ్రెస్ ఎస్సీ, ఎస్టీల వ్యతిరేక పార్టీ అని అంబేడ్కరే స్వయంగా చెప్పారు.. నాటి […]Read More