100గ్రాముల బరువు ఎక్కువగా ఉన్నారనే కారణంతో యాభై కిలోల మహిళా విభాగంలో ఫైనల్ మ్యాచ్ కు ముందు ఇండియా స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగట్ అనర్హత వేటుకు గురైన సంగతి తెల్సిందే.. అయితే తొలిసారి వినేష్ ఫొగట్ స్పందించారు. ఆమె మాట్లాడుతూ ‘ఇది చాలా బాధాకరం. మనం మెడల్ పొగొట్టుకున్నాము . కానీ ఇది ఆటలో భాగం’ అని తనను కలిసిన ఉమెన్స్ నేషనల్ కోచ్ వీరేందర్ దహియా, ఇతర సిబ్బందితో ఆమె అన్నారు. అటు వినేశ్ […]Read More
Tags :Paris2024
వంద గ్రాముల బరువు ఎక్కువగా ఉన్నారనే నెపంతో యాబై కిలోల మహిళ విభాగంలో ఫైనల్ మ్యాచ్ కు ముందు భారత్ రెజర్ వినేశ్ ఫొగట్ పై అనర్హత వేటు వేసిన సంగతి తెల్సిందే. అయితే నిన్న మంగళవారం రాత్రినాటికి వినేశ్ ఫొగట్ నిర్ణీత యాబై కిలోల కన్నా రెండు కేజీల అదనపు బరువు ఉన్నారు. ఆ బరువును తగ్గేందుకు వినేశ్ జాగింగ్,స్కిప్పింగ్,సైక్లింగ్ చేశారు. కోచ్ స్టాఫ్ ఏకంగా వినేశ్ శరీరం నుండి కొంతమొత్తంలో రక్తాన్ని కూడా బయటకు […]Read More
పారిస్ లో జరుగుతున్న ఒలింపిక్స్ హాకీ ఆటలో క్వార్టర్ లో టీమ్ ఇండియా థ్రిల్లింగ్ విక్టరీ నమోదు చేసింది. గ్రేట్ బ్రిటన్ తో ఎంతో ఉత్కంఠభరితంగా జరిగిన పోరులో తొలుత ఇరు జట్లకు చెరో పాయింట్ వచ్చింది .. దీంతో ఇరుజట్ల మధ్య జరిగిన మ్యాచ్ టైగా ముగిసింది. ఆ తర్వాత జరిగిన షూటౌట్లో బ్రిటన్ కొట్టే గోలు అడ్డుకోవడంలో కాస్త తడబడింది. అయిన కానీ భారత ఆటగాళ్లు అందుకు దీటుగా గోల్స్ సాధించారు. పెనాల్టీ షూటౌట్లో […]Read More
పారిస్ లో జరుగుతున్న ఒలింపిక్స్‌లో భారత్ రెండో మెడల్ కొట్టింది . 10 మీటర్ల ఎయిర్ పిస్తోల్ టీమ్ ఈవెంట్‌లో కాంస్య పతకాన్ని దక్కించుకుంది. షూటర్ మనూ భాకర్ ఖాతాలో మరో మెడల్ పడింది. మిక్స్‌డ్ టీమ్‌లో మనూ భాకర్‌తో పాటు సరబ్‌జోత్ సింగ్ ఉన్నారు. కొరియా జంటపై భారత షూటర్లు మేటి ఆటను ప్రదర్శించారు. ఈ మెడల్‌తో షూటర్ మనూ భాకర్ సరికొత్త చరిత్ర సృష్టించింది. స్వతంత్ర భారత్‌లో ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన […]Read More