Tags :panjab

Breaking News National Slider Top News Of Today

రైతుల ఆందోళనలో హర్యానా పోలీసుల డ్రామా..!!

తమ డిమాండ్ల సాధనకు రైతులు ఆదివారం ఢిల్లీకి కొనసాగించిన పాదయాత్రను పోలీసులు మరోసారి భగ్నం చేశారు. పంజాబ్‌-హర్యానా సరిహద్దు శంభు వద్ద శుక్రవారం రైతులు ప్రారంభించిన పాదయాత్రపై పోలీసులు బాష్ప వాయు గోళాలు ప్రయోగించడంతో పలువురు గాయపడిన విషయం తెలిసిందే. అయితే ఆదివారం నాటి ఆందోళనలో హర్యానా పోలీసులు చాలా నాటకీయంగా వ్యవహరించారు. 101 మంది రైతులు తిరిగి యాత్ర ప్రారంభించగా, వారికి పోలీసులు టీ, బిస్కెట్లు పంచి ఆశ్చర్చపరిచారు. అంతేకాకుండా వారిపై పూల రేకలను కూడా […]Read More

Crime News National Slider

ఘోర రైలు ప్రమాదం

పంజాబ్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది.ఈ ప్రమాదంలో పాసెంజర్ రైలును గూడ్స్ రైలు ఢీకొన్నది. సిర్హింద్‌లోని మాధోపూర్ సమీపంలో గూడ్స్ రైలు ఇంజన్ అదుపు తప్పి బోల్తా పడి అంబాలా నుంచి జమ్మూ వెళ్లే రైలు(04681)ను ఢీకొట్టింది. దీంతోఈ  ప్రమాదంలో ఇద్దరు లోకో పైలట్లు గాయపడగా.. ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు అని తెలుస్తుంది.Read More