బుధవారం పోలీస్ కమాండ్ సెంటర్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన భేటీలో స్థానిక సంస్థల ఎన్నికల తేదీలు ఖరారు చేస్తారని వార్తలు వచ్చాయి. గతంలో మంత్రులు.. ఎమ్మెల్యేలు సైతం ఫిబ్రవరి రెండో వారంలో ఎన్నికల షెడ్యూల్ వస్తుంది. అందరూ సన్నద్ధమవ్వాలని తమ క్యాడర్ కు.. నాయకులకు సూచించారు. తీరా నిన్న బుధవారం భేటీ తర్వాత డిప్యూటీ సీఎం భట్టీ విక్రమార్క మల్లు మీడియా సమావేశంలో కులగణనపై రీ సర్వే చేస్తాము. దీనిపై వచ్చేనెలలో జరగనున్న […]Read More
Tags :panchayiti elections
కొత్త సంవత్సరంలో మొదటి ఎన్నికలు, రాజకీయ పార్టీలకు మొదటి పరీక్ష పంచాయతీ ఎన్నికలే కానున్నాయి. ఇప్పటికే అధికారులు అన్ని పనులు దాదాపు పూర్తి చేశారు.సర్పంచులకు 30, వార్డు సభ్యులకు 20 గుర్తులు కూడా ఎంపిక చేశారు. ఇక వాటి ముద్రణకు అధికారులు సన్నద్ధం అవుతున్నారు. మరో వైపు ఆయా పార్టీలు సైతం పంచాయతీ ఎన్నికలకు కసరత్తు ప్రారంభించాయి. నూతన సంవత్సర వేడుకల నుంచే.. ఇటీవల హుజూర్‌నగర్ నియోజకవర్గంలో ఒక గ్రామపంచాయతీ నాయకుడు తానే సర్పంచి అభ్యర్థినని ప్రకటించుకున్నాడు. […]Read More
తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఏడాది నిర్వహించబోయే స్థానిక ఎన్నికలపై ప్రత్యేక ప్రభుత్వం దృష్టి సారించనుం ది. ముందు పంచాయతీ ఎన్నికలు, తర్వాత ఎంపిటిసి, జడ్‌పిటిసి ఎన్నికలు, ఆ తర్వాత మున్సిపల్, నగర పాలక సంస్థల ఎన్నికలను వరుసగా నిర్వహించేందుకు అవసరమైన కార్యాచరణ రూపొందిస్తోంది. ప్రజల్లో ప్రభుత్వం పట్ల ఉన్న సానుకూలతను సొంతం చేసుకునేందుకు ఇప్పటికే స్థానిక ఎ న్నికలకు సిద్ధమవుతోంది. ముందుగా పంచాయతీరాజ్ చట్ట సవరణకు అవసరమైన ప్రక్రియను పూ ర్తి చేసిన ప్రభుత్వం పంచాయతీ ఎన్నికల్లో […]Read More
తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల పదవి కాలం ముగిసిన గ్రామపంచాయితీలకు సంబంధించిన ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే ఏడాది జనవరి 14న విడుదల చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది .. పంచాయితీ ఎన్నికలను మొత్తం మూడు విడతల్లో నిర్వహించనున్నట్లు తెలుస్తుంది ..వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ ఎన్నికలు మొదలు కానున్నాయి .. ఈసారి పంచాయతీ ఎన్నికల్లో ముగ్గురు పిల్లల నిబంధన ఎత్తివేయనున్నట్లు సమాచారం .. రిజర్వేషన్లలో మార్పులు చేర్పులపై కూడా తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది.Read More