పాన్ ఇండియా స్టార్ హీరో…యంగ్ రెబల్ హీరో ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం కల్కి. ఈ నెల 27న విడుదల కానుంది. దేశవ్యాప్తంగా ప్రమోషన్లు వేగవంతం చేసేందుకు ‘కల్కి’ టీమ్ సరికొత్త శ్రీకారం చుట్టింది. ఇందుకు LED స్క్రీన్లు ఏర్పాటు చేసిన వాహనాలను ఎంచుకుంది. దీనికి సంబంధించిన వీడియోను కల్కి టీమ్ పంచుకుంది. దేశమంతా వెలుగును పంచే యాత్ర ప్రారంభమవుతుందని ట్వీట్ చేసింది. దీంతో కల్కి కాన్వాయ్ అదిరిపోయిందని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.Read More
Tags :pan india star
మీడియా మొఘల్ ..ఈనాడు సంస్థల ,రామోజీ ఫిల్మ్ సిటీ అధినేత రామోజీ రావు మృతిపై పాన్ ఇండియా స్టార్ హీరో..యంగ్ టైగర్ ఎన్టీఆర్ తీవ్ర సంతాపాన్ని తెలియజేశారు. X వేదికగా ఎన్టీఆర్ స్పందిస్తూ మీడియా మొఘల్ రామోజీరావు ఇక లేరనే వార్త చాలా బాధాకరమని ఆయన ట్వీట్ చేశారు. ‘శ్రీ రామోజీరావు గారి లాంటి దార్శనికులు నూటికో కోటికో ఒకరు. ఆయన లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనటువంటిది. “నిన్ను చూడాలని” చిత్రంతో నన్ను తెలుగు సినీ పరిశ్రమకి […]Read More
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ పాన్ ఇండియా హీరో ….యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తెలంగాణ రాష్ట్ర అత్యున్నత న్యాయ స్థానం హైకోర్టు మెట్లు ఎక్కనున్నారు. జూనియర్ ఎన్టీఆర్ సరిగ్గా ఇరవై ఏండ్ల కిందట అంటే 2003లో లక్ష్మీ అనే మహిళ వద్ద రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని జూబ్లీహిల్స్ లో ఓ ప్లాట్ కొనుగోలు చేశారు.. అయితే అప్పటికే లక్ష్మీ ఆ ప్లాట్ పై బ్యాంకులో లోన్ తీసుకున్న విషయం ఆమె దాచి ఉంచారు. […]Read More