Tags :palla Rajashekar Reddy

Breaking News Slider Telangana Top News Of Today

అసెంబ్లీలో పల్లా వర్సెస్ మంత్రి పొన్నం..!

తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ కు చెందిన జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి వర్సెస్‌ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నట్లు ఓ పెద్ద యుద్ధమే జరిగింది. ఇటీవల రాజధాని మహానగరం హైదరాబాద్ లో రాత్రిపూట జరిగిన ఎంఎంటీఎస్‌ ఘటనపై ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి లేవనెత్తారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఘటన జరిగిన రెండు రోజులు గడిచినా నిందితుడిని పట్టుకోలేదు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయి అని అన్నారు. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా వ్యాఖ్యలకు మంత్రి […]Read More