Tags :paleru

Breaking News Slider Telangana Top News Of Today

మున్నేరు రిటైనింగ్ వాల్ నిర్మాణంపై సమీక్ష..!

మున్నేరు రిటైనింగ్ వాల్ నిర్మాణ ప‌నుల‌పై స‌మీక్ష నిర్వహించారు రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి, నీటిపారుద‌ల శాఖ మంత్రి శ్రీ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి.. వ‌ర‌ద ముంపునుంచి ఖ‌మ్మం ప్ర‌జ‌ల‌కు శాశ్వ‌తంగా విముక్తి క‌ల్పించేందుకు గాను చేప‌ట్టిన మున్నేరు రిటైనింగ్ వాల్ నిర్మాణం ప‌నుల‌ను యుద్ధ‌ప్రాతిప‌దిక‌న పూర్తిచేయాల‌ని రెవెన్యూ, హౌసింగ్, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి, నీటిపారుద‌ల శాఖ మంత్రి శ్రీ ఉత్త‌మ్ కుమార్ […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

నమ్ముకున్న వారికి అండగా మంత్రి పొంగులేటి

ఆయనో మంత్రి.. గత అధికార పార్టీ బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోవడంలో కీలక పాత్ర పోషించిన నాయకుడు. అంగబలం.. ఆర్ధబలం మెండుగా ఉన్నవాడు. అందుకే ఆయనకు ప్రస్తుత ప్రభుత్వంలో అత్యంత కీలకమైన రెవిన్యూ శాఖ మంత్రి పదవిచ్చారు. ఆయనే పాలేరు అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే .. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. తాజాగా తనకు పదవులేనప్పుడు అండగా ఉన్నాడు. తనతో నడిచాడు అనే ఒకే ఒక్కకారణంతో అతన్ని పరామర్శించడానికి ఏకంగా ఇంటికే వెళ్లారు. అసలు విషయానికి వస్తే […]Read More