Tags :ott

Sticky
Breaking News Movies Slider Top News Of Today

ఆరోజే ఓటీటీలోకి అమరన్

కన్నడ హీరో శివ కార్తికేయన్, నేచూరల్ బ్యూటీ . లేడీ పవర్ స్టార్ సాయిపల్లవి జంటగా నటించిన ‘అమరన్’ మూవీ ఈ నెల 29న ఓటీటీలోకి రానున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెటిక్స్లో స్ట్రీమింగ్ కానుందని సమాచారం. మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ ఇప్పటివరకు దాదాపు రూ.300 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. రాజ్ కుమార్ పెరియస్వామి తెరకెక్కించిన ఈ మూవీకి జీవీ ప్రకాశ్ మ్యూజిక్ అందించారు.Read More

Movies Slider Top News Of Today

ఈ నెల 30 నుండి ఓటీటీలోకి “రాయన్” ?

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ “రాయన్”.. చిన్న సినిమాగా విడుదలై ఘన విజయం సాధించింది. దాదాపు వందకోట్లకుపైగా కలెక్షన్లను రాబట్టి బ్లాక్ బస్టర్ గా నిలిచింది రాయన్. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ హాక్కులను ప్రముఖ ఆన్ లైన్ ప్లాట్ ఫారం అమెజాన్ ఫ్రైమ్, సన్ నెక్ట్స్ దక్కించుకున్నాయి. ఈ నెల ముప్పై తారీఖు నుండి స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఆ సంస్థలు ప్రకటించాయి. దీనిపై త్వరలోనే అధికారక ప్రకటన రానున్నట్లు […]Read More