Tags :oog

Sticky
Andhra Pradesh Breaking News Slider Top News Of Today

అభిమానులపై పవన్ కళ్యాణ్ అసహానం…!

జనసేన అధినేత.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన అభిమానులపై మరోకసారి తీవ్ర అసహానం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని కడప జిల్లా కడప జిల్లాలో ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన నేతల దాడిలో గాయపడ్డఎంపీడీవో జవహర్‌బాబును డిప్యూటీ సీఎం పవన్ పరామర్శించారు. అనంతరం పవన్ మీడియాతో మాట్లాడుతుండగా అక్కడే ఉన్న అభిమానులు ఓజీ ఓజీ అంటూ భారీగా స్లోగన్స్ ఇచ్చారు. అక్కడున్న నేతలతో పాటు అధికారులు ఎంతగా వారించిన కానీ అభిమానులు తగ్గేదేలే అనేంతగా స్లోగన్స్ ఇచ్చారు. […]Read More