అహ్మాదాబాద్ వేదికగా ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతున్న చివర మూడో వన్డే మ్యాచ్ లో టీమిండీయా యువ ఆటగాడు శుభ్ మన గిల్ శతకం సాధించాడు. మొత్తం తొంబై ఐదు బంతుల్లో పద్నాలుగు ఫోర్లు.. రెండు సిక్సర్ల సాయంతో వన్డే మ్యాచ్లో ఏడో శతకం సాధించాడు. మరోవైపు సీనియర్ లెజండ్రీ అటగాడు విరాట్ కోహ్లీ యాబై రెండు పరుగులతో ఫామ్ లోకి వచ్చాడు. రెండో వన్డే మ్యాచ్ లో శతకంతో చెలరేగిన కెప్టెన్ రోహిత్ శర్మ ఈ మ్యాచ్ […]Read More
Tags :one day series
వెస్టిండీస్ జట్టుతో జరిగిన వన్డే మ్యాచ్ లో టీమిండియా విమెన్స్ జట్టు ఐదు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ కు దిగిన విండీస్ జట్టు 38.5ఓవర్లలో 162పరుగులకు ఆలౌటైంది. విండీస్ జట్టులో హెన్రీ (61), క్యాంప్ బెల్ (46)పరుగులతో రాణించారు.లక్ష్య చేధనలో భారత మహిళల జట్టులో దీప్తి ఆరు .. రేణుకా నాలుగు వికెట్లను తీశారు. టీమిండియా బ్యాటర్స్ లో దీప్తి (39*),రీచా ఘోష్ (23*)విజయాన్ని అందించారు. దీంతో వన్డే సిరీస్ ను 3-0తో […]Read More
టీమ్ ఇండియా ప్లేయర్ తిలక్ వర్మ చరిత్ర సృష్టించారు. టీ20ల్లో వరుసగా మూడు సెంచరీలు బాదిన తొలి ఆటగాడిగా ఆయన రికార్డు సాధించారు. సౌతాఫ్రికాపై రెండు, మేఘాలయపై ఓ సెంచరీ వరుసగా బాదారు. టీ20 చరిత్రలోనే ఇప్పటివరకు మరే బ్యాటర్ హ్యాట్రిక్ సెంచరీలు చేయలేదు. మరోవైపు టీ20ల్లో అత్యధిక స్కోరు బాదిన ప్లేయర్ గా కూడా తిలక్ (151) నిలిచారు. ఈ క్రమంలో శ్రేయస్ అయ్యర్ (147) రికార్డును ఆయన అధిగమించారు.Read More
వన్డే,టీ20 సిరీస్ కోసం ఈ నెల ఇరవై రెండో తారీఖున టీమిండియా శ్రీలంకకు వెళ్లనున్నట్లు తెలుస్తుంది. అదే రోజు టీమిండియా లెజండ్రీ మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ టీమిండియా జట్టుకు నూతన కోచ్ గా బాధ్యతలు స్వీకరించనున్నాడు. అయితే గంభీర్ ప్రతిపాదించిన అభిషేక్ నాయర్,ర్యాన్ టెన్ డెస్కాటే ను భారత్ కోచింగ్ సిబ్బందిలోకి బీసీసీఐ తీసుకోనున్నట్లు తెలుస్తుంది. ఫీల్డింగ్ కోచ్ గా ప్రతిపాదించిన జాంటీ రోడ్స్ ను మాత్రం ఎంపిక చేయలేదు.టి దిలీప్ నే కొనసాగించనున్నది అని […]Read More
టీ20,వన్డే క్రికెట్ వరల్డ్ కప్ మ్యాచుల్లో మొత్తం 3వేల పరుగులు చేసిన తొలి బ్యాటర్ పరుగుల మిషన్ విరాట్ కోహ్లి సరికొత్త చరిత్ర సృష్టించారు. T20 వరల్డ్ కప్ సూపర్ 8 మ్యాచ్ లో భాగంగా ఈ రోజు శనివారం బంగ్లాదేశ్ జట్టుపై 37 రన్స్ చేసిన కోహ్లీ మొత్తం 67 ఇన్నింగ్సులలో 3,002 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నారు. ఆ తర్వాత రోహిత్ శర్మ(2,637), (2,502), డేవిడ్ వార్నర్ (2,278),సంగక్కర (2,193), షకీబ్ అల్ హసన్ (2,174), […]Read More