జనసేన అధినేత.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభిమానులకు ఇది నిజంగానే శుభవార్త. పవన్ కళ్యాన్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ హరిహార వీరమల్లు వాయిదా పడిన సంగతి తెల్సిందే. దీంతో పీకే ఫ్యాన్స్ తీవ్ర ఆవేదనలో ఉన్నారు. వీరందరి బాధను తొలగించేలా ఓజీ మూవీ యూనిట్ ఓ గుడ్ న్యూస్ ను తెలిపింది. OG కి సంబంధించిన చిత్రం టీజర్ ను వచ్చే ఏఫ్రిల్ నెలలో విడుదల చేయనున్నట్లు తెలిపింది. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి […]Read More
Tags :og
దాదాపు నాలుగేండ్ల కిందట శ్రీరామ్ వేణు దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా ఎస్ఎస్ థమన్ సంగీతం అందించగా ప్రేక్షకుల ముందుకి వచ్చిన మూవీ వకీల్ సాబ్. ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సోలో పెర్మార్మెన్స్ చేశారు. ఆ తర్వాత వచ్చిన భీమ్లా నాయక్ లో రానాతో.. బ్రో చిత్రంలో మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో స్క్రీన్ ను షేర్ చేసుకున్నారు. ప్రస్తుతం పీకే అభిమానులు వకీల్ సాబ్ లెక్క సింగల్ స్క్రీన్ ఫెర్మార్నెన్స్ […]Read More
ఏపీ డిప్యూటీ సీఎం.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి పుకార్ల వర్షం జోరుగా విన్పిస్తుంది. ప్రముఖ తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన నిర్మాత నాగవంశీ ఓ ప్రముఖ ఛానెల్ కిచ్చిన ఇంటర్వూలో మాట్లాడుతూ “వచ్చే ఎన్నికల నాటికి ఓ పొలిటికల్ స్టార్ హీరోతో సినిమా చేయాలని ఉందని ” అన్నారు. మాములుగా ఓ స్టార్ హీరోతో సినిమా చేయాలని ఉందని నాగవంశీ అని ఉంటే ఆ స్టార్ హీరో ఇప్పుడున్న వాళ్లలో జూనియర్ ఎన్టీఆర్… అల్లు […]Read More
వచ్చే నెల సెప్టెంబర్ 2 తారీఖున ఏపీ డిప్యూటీ సీఎం… జనసేన అధినేత.. ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించాలని మస్త్ జోష్ లో ఉన్న ఆయన అభిమానులకు ఇది మంచి కిక్ ఇచ్చే వార్త.. ఇప్పటికే పీకే పుట్టిన రోజు సందర్భంగా పవర్ స్టార్ కు వరుస ప్లాప్ ల తర్వాత కమ్ బ్యాక్ హిట్టిచ్చిన గబ్బర్ సింగ్ రిరీలీజ్ కానున్నది. అదే రోజున పవర్ […]Read More
Movies :- ఏపీ డిప్యూటీ సీఎం.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ‘ఓజీ’ సినిమా డైరెక్టర్ సుజీత్, ప్రొడ్యూసర్ డీవీవీ దానయ్య కలిశారు. అమరావతిలోని ఆఫీసులో ఈ సినిమా షూటింగ్ గురించి చర్చించినట్లు తెలుస్తోంది. వచ్చే నెల సెప్టెంబర్ నుండి చిత్రీకరణ పునఃప్రారంభం కానున్నట్లు సమాచారం. సెప్టెంబర్ 2న పవర్ స్టార్ బర్త్ డే సందర్భంగా టీజర్ రిలీజ్ చేస్తామని ఇప్పటికే మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తున్నారు.Read More
జనసేన అధినేత… ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘OG’.. ఈ మూవీ గురించి ఆ నిర్మాత దానయ్య బిగ్ అప్డేట్ ఇచ్చారు. అతి త్వరలోనే సినిమా షూటింగ్ ప్రారంభిస్తామని, షూట్ పూర్తి అయిన వెంటనే రిలీజ్ చేస్తామని ఆయన వెల్లడించారు. ‘సరిపోదా శనివారం’ సినిమా ప్రమోషన్లు ఘనంగా జరుగుతున్నాయి… ఇందులో భాగంగా జరిగిన వేడుకలో నేచురల్ స్టార్ హీరో నాని అడిగిన ప్రశ్నకు నిర్మాత దానయ్య సమాధానమిచ్చారు.ఈ […]Read More
ఏపీ డిప్యూటీ సీఎం.. జనసేనాని పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లా ఉప్పాడలో ప్రసంగిస్తుండగా అభిమానులు OG, OG అని అరిచారు. దీనిపై పవన్ స్పందిస్తూ.. ‘సినిమాలు చేసే టైమ్ ఉందంటారా? నిన్ను ఎన్నుకుంటే రోడ్డు గుంతలు కూడా పూడ్చలేదని ప్రజలు మనల్ని తిట్టకూడదు కదా? మనం OG అంటే వాళ్లు క్యాజీ అంటారు. ఆంధ్ర ప్రజలకు సేవ చేసుకుంటూ కుదిరినప్పుడల్లా రెండు, మూడు రోజులు సినిమాలు చేస్తానని నిర్మాతలకు చెప్పాను. OG బాగుంటుంది.. చూడండి’ అని పవన్ […]Read More