Tags :nursing officers

Slider Telangana

నర్సింగ్ ఆఫీసర్లకు 4నెలలుగా జీతాలివ్వని కాంగ్రెస్ సర్కారు

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవలకొత్తగా నియమితులైన 4000 మంది నర్సింగ్ ఆఫీసర్ల నాలుగు నెలల పెండింగ్ జీతాలు ప్రభుత్వం వెంటనే చెల్లించాలని ఎక్స్ వేదికగా  మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు స్పందించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన 7 వేల మంది నర్సింగ్ ఆఫీసర్ల రిక్రూట్మెంట్ ఘనతను తన ఖాతాలో వేసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. నాలుగు నెలలుగా వారికి జీతాలు మాత్రం చెల్లించడం లేదు. ఎల్బీ స్టేడియం వేదికగా అట్టహాసంగా నియామక పత్రాలు అందించి గాలికి వదిలేసింది […]Read More