Tags :nithya menon

Sticky
Breaking News Movies Slider Top News Of Today

నిత్యా మీనన్ కు తప్పని ట్రోలింగ్

చూడటానికి బొద్దుగా.. చక్కని అభినయంతో మెప్పించే సహజనటి నిత్యా మీనన్.. నిత్యా మీనన్ బొద్దుగా ఉండటంపై కూడా తనను చాలామంది హేళన చేసేవారని  ఆమె తెలిపారు. ‘ఇప్పుడంటే ఉంగరాల జుట్టు ఫ్యాషన్ కానీ నా తొలి తెలుగు సినిమా చేసినప్పుడు ఏంటీ జుట్టు అని వాళ్ళు అడిగారు. పొట్టిగా, లావుగా ఉన్నానంటూ కామెంట్స్ సైతం చేశారు. నేను ఇలాగే పుట్టాను. మార్చుకోమంటే ఎలా?.. సమస్య చూసేవారిదే కానీ నాది కాదు. ఆ కామెంట్స్ ఒకప్పుడు చాలా బాధపెట్టేవి. […]Read More