రన్ మెషీన్‌గా, రికార్డుల రారాజుగా పేరొందిన టీమిండియా మాజీ కెప్టెన్.. లెజండ్రీ ఆటగాడు విరాట్ కోహ్లీ మరో మైలురాయిని అధిగమించాడు. సుదీర్ఘ ఫార్మాట్‌లో 9వేల పరుగుల క్లబ్‌లో చేరాడు. చిన్నస్వామి స్టేడియంలో క్లాస్ ఇన్నింగ్స్ ఆడిన విరాట్ న్యూజిలాండ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. బౌండరీలతో చెలరేగి 31వ టెస్టు ఫిఫ్టీ బాదేసిన విరాట్ 9 వేల రన్స్ పూర్తి చేసుకున్నాడు.న్యూజిలాండ్ బౌలర్ విలియం ఓర్కీ బౌలింగ్‌లో మిడాన్ దిశగా సింగిల్ తీసిన కోహ్లీ 53 పరుగుల వ్యక్తిగత […]Read More
Tags :newzland
టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. న్యూజిలాండ్ జట్టుతో జరగబోయే టెస్ట్ సిరీస్ కు ముందు భారత్ స్టార్ ఆటగాడు శుభమన్ గిల్ దూరమయ్యే అవకాశాలు మెండుగా కన్పిస్తున్నాయి. గిల్ కు మెడ, భుజం నొప్పి తో బాధపడుతున్నట్లు టీమిండియా ప్రతినిధులు తెలిపారు. ఒకవేళ శుభమన్ గిల్ దూరమైతే అతడి స్థానంలో సర్ఫరాజ్ ను ఆడించే అవకాశం ఉంది. మరోవైపు న్యూజిలాండ్ ఫేసర్ బెన్ సియర్స్ సైతం మోకాలి గాయం కారణంగా సిరీస్ మొత్తానికి దూరమైనట్లు ఆ జట్టు […]Read More
టీ20 వరల్డ్ కప్ లో భాగంగా న్యూజీలాండ్ జట్టుతో జరిగిన తొలి మ్యాచ్ లో టీమిండియా విమెన్స్ జట్టు ఓటమి పాలైంది.కివీస్ జట్టుపై యాబై ఎనిమిది పరుగుల తేడాతో ఓడిపోయింది. ముందుగా బ్యాటింగ్ చేసిన కివీస్ జట్టు మొత్తం ఇరవై ఓవర్లలో నాలుగు వికెట్లను కోల్పోయి నూట అరవై పరుగులు చేసింది. నూట అరవై ఒకటి పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఏ దశలోనూ లక్ష్యాన్ని చేరువై పరిస్థితులు కన్పించలేదు. మంధాన (12), షఫాలీ (2), […]Read More
ఈ నెల ఇరవై ఏడో తారీఖు నుండి కాన్పూర్ వేదికగా టీమిండియా- బంగ్లాదేశ్ జట్ల మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానున్నది. ఈ నేపథ్యంలో ఈ టెస్ట్ మ్యాచ్ కు స్టార్ బౌలర్ బుమ్రాకు విశ్రాంతి ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. త్వరలో కివీస్ , ఆసీస్ జట్లతో సుధీర్గ టెస్ట్ సీరిస్ లు ఉన్న నేపథ్యంలో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నారని టాక్. అయితే మరోవైపు కాన్పూర్ పిచ్ స్పిన్ కు అనుకూలించనున్నది అని పిచ్ మేకర్స్ […]Read More
అంతర్జాతీయ క్రికెట్ లో శ్రీలంక చెత్త రికార్డును సొంతం చేసుకుంది. ఇంటర్నేషనల్ టీ20ల్లో శ్రీలంక అత్యధిక మ్యాచుల్లో (105)ఓడిన జట్టుగా నిలిచింది. ఆ తర్వాతీ స్థానాల్లో బంగ్లాదేశ్ (104),వెస్టిండీస్ (101),జింబాబ్వే(99) జట్లు ఉన్నాయి.. ఒక జట్టు చేతిలో అత్యధిక సార్లు ఓడిన జట్టు జాబితాలో కూడా శ్రీలంక రెండో స్థానంలో ఉంది. పాకిస్థాన్ చేతిలో నలబై నాలుగు మ్యాచుల్లో న్యూజిలాండ్ ఇరవై మూడు సార్లు.. ఇండియా చేతిలో ముప్పై రెండు మ్యాచుల్లో శ్రీలంక జట్టు ఇరవై రెండు […]Read More