దుబాయి వేదికగా జరుగుతున్న ఛాంపియన్ ట్రోపీ ఫైనల్ మ్యాచ్ లో భారత్ స్పిన్నర్ కుల్దీప్ సింగ్ యాదవ్ చెలరేగిపోయి ఆడుతున్నాడు..కుల్దీప్ సింగ్ యాదవ్ 1.2ఓవర్లు వేసి నాలుగు పరుగులిచ్చి రెండు వికెట్లను తీశాడు.. కివీస్ డేంజరస్ ఓపెనర్ రచిన్ రవీంద్ర (37)ను క్లీన్‌బౌల్డ్ చేశాడు. బౌలింగ్‌కు (10.1వ ఓవర్) వచ్చిన తొలి బంతికే రచిన్‌ను ఔట్ చేశాడు.. ఆ తర్వాత కేన్స్ విలియమన్స్ 11పరుగులకు క్యాచ్ అవుట్ చేశాడు..ఇప్పటివరకూ 13ఓవర్లకు మూడు వికెట్లను కోల్పోయి 77పరుగులు చేసింది.Read More
Tags :newzland
దుబాయి వేదికగా జరుగుతున్న ఛాంపియన్ ట్రోపీ ఫైనల్ మ్యాచులో న్యూజిలాండ్ ఆటగాళ్లు చెలరేగి ఆడుతున్నారు.. కివీస్ ఓపెనర్లైన యంగ్ (15) రవీంద్ర తొలివికెట్ కు 57పరుగులను జోడించగా యంగ్ పదిహేను పరుగులకు ఔటయ్యాడు. ఆతర్వాత రవీంద్ర 37పరుగులకు ఔటయ్యాడు. సీనియర్ ఆటగాడు కేన్స్ విలియమన్స్ తొమ్మిది పరుగులతో క్రీజులో ఉన్నాడు.. పది ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్లకు 67పరుగులు సాధించింది కివీస్.Read More
చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో ఇండియా, న్యూజీలాండ్ తలపడబోతున్నాయి. సరిగ్గా పాతికేళ్ల కింద కూడా ఇదే చాంపియన్స్ ట్రోఫీ (అప్పట్లో ఐసీసీ నాకౌట్ ట్రోఫీ) ఫైనల్‌లో ఇండియా-న్యూజీలాండ్ తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో న్యూజీలాండ్ గెలిచి కప్పు ఎగరేసుకొని పోయింది. ఆ మ్యాచ్‌లో హీరో క్రిస్ కెయిన్స్. ఇప్పుడంటే 300+ స్కోర్లను కూడా ఈజీగా ఛేస్ చేస్తున్నారు. కానీ ఒకప్పుడు వన్డేల్లో 250+ స్కోర్‌ను ఛేజ్ చేయడం అంటే చాలా గొప్ప విషయమే. 2000లో కెన్యాలోని నైరోబీలో నాకౌట్ ట్రోఫీ […]Read More
కివీస్ జట్టు అది స్వదేశంలో టీమిండియాపై వైట్ వాష్ అంటే మాములు మాట కాదు. దాదాపు రెండు దశాబ్ధాలన్నర తర్వాత (24ఏండ్ల తర్వాత)ఓ విదేశీ జట్టు భారత్ గడ్డపై టీమిండియాను వైట్ వాష్ చేయడం ఓ చరిత్ర. సరిగ్గా ఇరవై నాలుగేండ్ల కిందట సౌతాఫ్రికా జట్టు టీమిండియాని 2000లో 2-0తో వైట్ వాష్ చేసిన తర్వాత ఇప్పుడు ప్రత్యర్థి జట్టు భారత్ పై ఇలాంటి విజయాన్ని నమోదు చేసింది. దీనికి పూర్తి కారణం బ్యాట్స్ మెన్ విఫలమవ్వడమే. […]Read More
టీమిండియా జట్టుకు ప్రస్తుతం వారిద్దరూ మెయిన్ ఫిల్లర్లు.. ఒకరు ఓపెనర్ గా రాణిస్తే.. మరోకరూ మిడిలార్డర్ లో తనదైన శైలీలో పరుగుల సునామీని సృష్టిస్తారు.. ఓపెనర్ గా రోహిత్ శర్మ వచ్చిండంటేనే ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలే కన్పిస్తాయనే నానుడి ఉంది. కానీ ఎందుకో గత కొంతకాలం నుండి రోహిత్ శర్మ నుండి ఆశించిన స్థాయిలో ప్రదర్శన కన్పించడం లేదు. మిడిలార్డర్ లో విరాట్ కోహ్లీ దిగిండంటే మిగతా బ్యాట్స్ మెన్ హాయిగా డ్రెస్సింగ్ రూంలో తువాలేసుకుని కూర్చోవచ్చు. […]Read More
ఘోరంగా ఓడింది. దీంతో 3 టెస్టుల సిరీస్ ను 3-0తో కివీస్ క్లీన్ స్విప్ చేసింది. గెలుస్తారనుకున్న చివరి టెస్టులోనూ రోహిత్ సేన ఓడింది. 147 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక 121కే ఆలౌట్ అయింది. పంత్ (64) ఒంటరి పోరాటం చేసినా తన జట్టును ఓటమి నుంచి తప్పించలేకపోయారు. భారత్ చివరిసారి 2000లో దక్షిణఫ్రికా జట్టుపై 2-0తో ఓటమి పాలైంది..Read More
ముంబయిలోని వాంఖేడ్ స్టేడియం లో న్యూజిలాండ్ తో జరుగుతున్నా మూడో టెస్ట్ రెండో ఇన్నింగ్స్ లో టీమ్ ఇండియా బ్యాటర్ రిషభ్ పంత్ వివాదాస్పద రీతిలో ఔటయ్యారు. కివీస్ బౌలర్ అజాజ్ పటేల్ బౌలింగ్లో డిఫెన్స్ ఆడగా బంతి గాల్లోకి లేచింది. దానిని కీపర్ బ్లండెల్ ఒడిసి పట్టినా అంపైర్ ఔటివ్వలేదు. దీంతో కివీస్ డీఆర్ఎస్ తీసుకోగా వారికే అనుకూలంగా వచ్చింది. రీప్లేలో బంతి తాకే సమయంలోనే బ్యాట్ ప్యాడ్ ను కూడా తాకినట్లు కనిపిస్తోంది. పంత్ […]Read More
కివీస్ తో జరుగుతున్నా టెస్ట్ సిరీస్ లో టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ చెత్త రికార్డు మూటగట్టుకున్నారు. ఒక టెస్టు సిరీస్ లో అత్యల్ప పరుగులు చేసిన నాలుగో భారత కెప్టెన్ గా రోహిత్ నిలిచారు. న్యూజిలాండ్ జరుగుతున్న సిరీస్ లో హిట్ మ్యాన్ 6 ఇన్నింగ్స్ లో కలిపి కేవలం 91 పరుగులే చేశారు. ఈ జాబితాలో రామ్ చంద్ (68-1959/60), అజిత్ వాడేకర్ (82-1974), పటౌడి (85-1974/75) తొలి 3 స్థానాల్లో ఉన్నారు. […]Read More
టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా సూపర్ రికార్డును నెలకొల్పారు. ప్రస్తుతం వరల్డ్ టెస్ట్ క్రికెట్ లో యాబై వికెట్లను పూర్తి చేసుకున్న రెండో భారత్ బౌలర్ గా చరిత్రకెక్కారు. మొదటి స్థానంలో రవిచంద్రన్ ఆశ్విన్ ఉన్నాడు. ఆశ్విన్ ఈ వరల్డ్ టెస్ట్ క్రికెట్ లో మొత్తం అరవై రెండు వికెట్లను పడగొట్టాడు. న్యూజిలాండ్ తో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో రవీంద్ర జడేజా ఐదు వికెట్లు.. రెండో ఇన్నింగ్స్ లో నాలుగు […]Read More
ముంబై వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ లో టీమిండియా స్వల్ప ఆధిక్యాన్ని సాధించి ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్ లో కివీస్ 235పరుగులకు ఆలౌటైన సంగతి తెల్సిందే. దీంతో మొదటి ఇన్నింగ్స్ కు బరిలోకి దిగిన భారత్ మొత్తం వికెట్లను కోల్పోయి 263పరుగులు చేసింది. రోహిత్ సేనకు కేవలం ఇరవై ఎనిమిది పరుగుల ఆధిక్యం మాత్రమే లభించింది. చివర్లో వాషింగ్టన్ సుందర్ ముప్పై ఎనిమిది పరుగులతో రాణించాడు. కివీస్ స్పిన్నర్ అజాజ్ పటేల్ ఐదు […]Read More