బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్.. మాజీ మంత్రి కేటీ రామారావుకు సంబంధించి ఫార్ములా ఈ రేస్ కారు కేసు గురించి హైకోర్టులో సుమారు నాలుగు గంటలకు పైగా వాదనలు కొనసాగాయి. ఉభయ పక్షాల వాదనలు విన్న జస్టిస్ కే లక్ష్మణ్ ధర్మాసనం తీర్పును రిజర్వు చేస్తున్నట్టు ప్రకటించింది. తీర్పు వెలువడే వరకూ పిటిషనర్ కేటీఆర్‌ను అరెస్టు చేయరాదని, ఆయనపై ఏవిధమైన కఠిన చర్యలు చేపట్టరాదని పోలీసులను ఆదేశించిన సంగతి తెల్సిందే.ఈ విషయంపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు […]Read More
Tags :new year
ఏపీ ప్రజలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సకల తెలుగు ప్రజలందరూ సుఖసంతోషాలతో.. అష్ట ఐశ్వర్యాలతో కుటుంబ సభ్యులందరూ 2025 సంవత్సరం గడపాలని ఆయన కోరుకున్నారు. ఈక్రమంలో ఏపీ ప్రజలకు న్యూఇయర్ కానుకను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం గత ఆరు నెలలుగా ఇప్పటికే పలు సంక్షేమాభివృద్ధి పథకాలను అమలు చేశాము.. కొత్తవి చేస్తున్నాము. 2025 కొత్త ఏడాది కొత్త సంక్షేమ.. అభివృద్ధి […]Read More
ఏపీ ఉప ముఖ్యమంత్రి… జనసేన అధినేత.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు కొత్త ఏడాది కానుకను ప్రకటించింది హరిహర వీరమల్లు చిత్రం యూనిట్. పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి స్పెషల్ పోస్టర్ తో పాటు ఓ ప్రత్యేకమైన ఫస్ట్ సింగల్ వీడియోను చిత్రం యూనిట్ విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది. దీంతో కొత్త సంవత్సరం తమకు మరింత ప్రత్యేకం చేసేందుకు స్పెషల్ పోస్టర్.. ఫస్ట్ సింగల్ వీడియో రానున్నట్లు పీకే అభిమానులు తెగ […]Read More
న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నటి మాధవీలత అమ్మాయిలకు హెచ్చరికలు ఇస్తూ ఓ వీడియోను విడుదల చేసింది. ఆ వీడియోలో క్యాలెండర్ లో డేట్ మారినంత మాత్రాన మన జీవితాలు ఏమి మారవు.. 2024లో కష్టాలు ఉన్నాయి.. డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖున ఫుల్ గా ఎంజాయ్ చేస్తే కొత్త ఏడాదిలో అన్ని రోజులు మంచిగా ఉంటాయనుకోవడం మూర్ఖత్వం. డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు ఆర్ధరాత్రి వరకు ఫుల్ గా […]Read More
తెలంగాణ రాష్ట్రంలోని మందు బాబులకు కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్తను తెలిపింది. మరో మూడు రోజుల్లో నూతన సంవత్సరం రానున్న నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంలో భాగంగా డిసెంబర్ ముప్పై ఒకటీ తారీఖున ఆర్థరాత్రి పన్నెండు గంటల వరకు అన్ని రకాల మందు షాపులు తెరిచి ఉండటానికి అనుమతి ఇస్తూ ఆదేశాలను జారీ చేసింది. అయితే డ్రగ్స్ లాంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని కూడా హితవు పలికింది. మరోవైపు బార్లు, రెస్టారెంట్లు, ఈవెంట్ల పర్మిషన్లను ఒంటి […]Read More