Tags :new scheme

Breaking News National Slider Top News Of Today

కొత్త పథకం ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం..!

ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం సరికొత్త పథకాన్ని తీసుకోచ్చింది..ఇందులో భాగంగా రోడ్డు ప్రమాద బాధితుల కోసం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కొత్త పథకాన్ని ప్రకటించారు. రోడ్డు ప్రమాదం జరిగిన 24 గంటల్లో పోలీసులకు సమాచారం ఇచ్చిన తర్వాత బాధితులకు చికిత్స ఖర్చుల నిమిత్తం రూ.1.5 లక్షలు కేంద్ర ప్రభుత్వం తక్షణమే అందజేస్తుందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. అంతేకాకుండా హిట్ అండ్ రన్ కేసులో మరణిస్తే రూ.2 లక్షలు ఇవ్వనున్నట్లు కూడా పేర్కొన్నారు. […]Read More