Tags :neet exam issue

National Slider

లోక్ సభలో నీట్ దుమారం

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పరీక్ష పేపర్ లీకేజీ పై చర్చకు ఈరోజు ప్రారంభమైన పార్లమెంట్ సమావేశాల్లో ప్రతిపక్షాలు పట్టుపట్టాయి.. నీట్ పరీక్ష పేపర్ లీకేజీ పై సీబీఐ లాంటి సంస్థలతో విచారణ చేయించాలి..దోషులను కఠినంగా శిక్షించాలి అని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి.. ఈ క్రమంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ ” నీట్ పరీక్ష పేపర్ లీకేజీ సంఘటనపై సీబీఐతో విచారణ చేయించాలి.. డబ్బులున్నోళ్ళే విద్యావ్యవస్థను శాసిస్తున్నారు..విద్యవ్యవస్థలో ఉన్న సమస్యలను మూలాల నుండి పేకిలించాల్సి ఉంది […]Read More

National Slider

యూపీఎస్సీ చైర్మన్ రాజీనామా

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ చైర్మన్ మనోజ్ సోని రాజీనామా చేశారు. తన వ్యక్తిగత కారణాల కారణంగా చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు మనోజ్ ప్రకటించారు. ఆయన చైర్మన్ పదవీ కాలం 2029తో ముగియనున్నది. అయిన ఐదేండ్లకు ముందుగానే తప్పుకున్నారు. కొందరూ అభ్యర్థులు యూపీఎస్సీకి ఫేక్ సర్టిఫికెట్లు సమర్పించి ఉద్యోగాలు సాధించడం… ఈక్రమంలోనే మనోజ్ రాజీనామా చేయడం తీవ్ర చర్చకు దారీ తీస్తుంది.Read More