ఏపీలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ పోటి చేసిన అన్ని ఎమ్మెల్యే.. ఎంపీ స్థానాల్లో గెలుపొంది పోటి చేసిన అన్ని స్థానాల్లో విజయంతో వందకు వందశాతం సక్సెస్ రేటును సాధించిన పార్టీగా అవతరించిన సంగతి తెల్సిందే.. తాజాగా విడుదలైన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి తరపున ప్రచారం చేసిన పదకొండు స్థానాల్లో ఆ కూటమి అభ్యర్థులే […]Read More
Tags :ncp
ఏపీలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత అధికార కూటమి అయిన టీడీపీ కూటమికి 164, వైసీపీకి పదకొండు స్థానాలను ఓటర్లు కట్టబెట్టిన సంగతి తెల్సిందే. దీంతో అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కోసం వైసీపీ ఇప్పటివరకు చేయని ప్రయత్నం లేదు. అఖరికి కోర్టు మెట్లు కూడా వైసీపీ ఎక్కింది. ఇదే పరిస్థితి తాజాగా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో చోటు చేసుకుంది. మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా దక్కాలంటే అసెంబ్లీలో ఉన్న మొత్తం సీట్లలో 10% గెలుచుకోవాలి. […]Read More
రాజకీయాల్లోకి తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటుడు.. విలన్ షాయాజీ షిండే రాజకీయాల్లోకి ఎంట్రీచ్చారు. ఇందులో భాగంగా ఆయన ముంబైలో అజిత్ పవార్ సమక్షంలో ఎన్సీపీ పార్టీలో ఆయన చేరారు. త్వరలో జరగబోయే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన బరిలోకి దిగనున్నట్లు వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. మరోవైపు నటుడు షాయాజీ షిండే ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి .. జనసేనాని పవన్ కళ్యాణ్ ను కలిసిన సంగతి మనకు తెల్సిందే. షిండే ఠాగూర్, గుడుంబా శంకర్, […]Read More
ncp mp supriya suleRead More
ఈరోజు మంగళవారం ఉదయం ఎనిమిది గంటలకు మొదలైన పోస్టల్ బ్యాలెట్ ఓట్ల కౌంటింగ్ తో ప్రారంభమైన లోక్ సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియలో బీజేపీ కూటమి ఆధిక్యంలో దూసుకెళ్తుంది. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు మొత్తం 542స్థానాల్లో బీజేపీ కూటమి 101,ఇండియా కూటమి 42,ఇతరులు11 స్థానాల్లో భారీ మెజార్టీతో ఆధిక్యంలో ఉన్నట్లు తెలుస్తుంది.Read More
ఎల్లుండి ఎంపీ ఎన్నికల ఫలితాలకు ముందు ఇప్పటికే విడుదలైన పలు సర్వే ఫలితాల్లో బీజేపీ సింగల్ గా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమైందని తేలింది. తాజాగా ఆ ఫలితాలను నిజం చేస్తూ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మొత్తం 60 సీట్లకుగాను బీజేపీ 46 స్థానాల్లో గెలిచి మరోసారి అధికారాన్ని చేపట్టనుంది. ఎన్పీపీ 5, ఎన్సీపీ3, పీపీఏ 2, కాంగ్రెస్ 25 , ఇండిపెండెంట్లు 3 చోట్ల విజయం సాధించారు. మరోవైపు సిక్కింలో అధికార SKM(సిక్కిం క్రాంతికారీ […]Read More