కాంగ్రెస్ ప్రభుత్వం చేసే పనులకు హస్తం గుర్తు తీసేసి బుల్డోజర్ గుర్తు పెట్టుకోవాలని బీఆర్‌ఎస్ మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ హైదర్‌షాకోట్‌లో మూసీ, హైడ్రా బాధితుల ఇండ్లను ఎమ్మెల్యేలు హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి నేతృత్వంలోని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం ఆదివారం పరిశీలించింది. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. కొడంగల్‌లో సీఎం రేవంత్ రెడ్డి కట్టుకున్న ఇల్లు కుంటలో ఉందని, ఆయన తమ్ముడి […]Read More
Tags :naveen kumar reddy
తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ కుమార్ 108ఓట్ల మెజార్టీతో గెలుపొందిన సంగతి తెల్సిందే. దీంతో ఈరోజు సాయంత్రం ఆయన మాజీ మంత్రి హారీష్ రావును కలిశారు.ఈ సందర్భంగా మాజీ మంత్రి హారీష్ రావు మాట్లాడుతూ “తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల రోజున మహబూబ్ నగర్ ప్రజలు నవీన్ కుమార్ రెడ్డిని ఎమ్మెల్సీగా గెలిపించి బీఆర్ఎస్ పార్టీకి బహుమతిగా ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి […]Read More
తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన మహబూబ్‌నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఈరోజు విడుదలయ్యాయి. ఈరోజు ఆదివారం విడదలైన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో బీఆర్‌ఎస్ అభ్యర్థి నవీన్‌కుమార్‌రెడ్డి గెలిచారు. అధికార కాంగ్రెస్ అభ్యర్థి మన్నె జీవన్‌రెడ్డిపై 111 ఓట్ల తేడాతో గెలుపొందిన నవీన్‌కుమార్‌రెడ్డి, మొదటి ప్రాధాన్యత ఓట్లలోనే గెలవడం గమనార్హం.. మొత్తం పోలైన 1,437 ఓట్లలో 21 చెల్లని ఓట్లుగా నిర్థార అవ్వగా. బీఆర్‌ఎస్-763, కాంగ్రెస్-652, స్వతంత్ర అభ్యర్థి-1 ఓట్లు వచ్చాయి.Read More