Tags :national sports day

Breaking News Slider Telangana Top News Of Today

జాతీయ క్రీడా దినోత్సవం – సైక్లింగ్ ర్యాలీకి ముఖ్య అతిథిగా గవర్నర్

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఆగస్టు 31వ తేదీ, ఆదివారం నిర్వహించబడుతున్న సైక్లింగ్ ర్యాలీ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శ్రీ జిష్ణు దేవ్ వర్మ గారు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ఈ మేరకు తెలంగాణ స్పోర్ట్స్ చైర్మన్ శివసేనారెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సోనీ బాలాదేవిలు ఈ రోజు రాజ్ భవన్‌లో గవర్నర్‌ను కలిసి ఆహ్వానించారు. “ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్” కార్యక్రమం భాగంగా ఈ ర్యాలీని నిర్వహిస్తున్నట్లు […]Read More

Slider Telangana Top News Of Today

నేడు జాతీయ క్రీడా దినోత్సవం

జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  క్రీడాకారులు, క్రీడాభిమానులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్ చంద్ గారి జయంతిని ‘జాతీయ క్రీడా దినోత్సవం’గా జరుపుకోవడం గర్వకారణమన్నారు. “నా దేశాన్ని ముందుకు తీసుకెళ్లడం నా కర్తవ్యం” అన్న ధ్యాన్ చంద్ గారి మాటల స్ఫూర్తితో తెలంగాణ ప్రజాప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యం ఇస్తోంది.., అందులో భాగంగానే యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని నెలకొల్పుతున్నామని గుర్తుచేశారు. జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో తెలంగాణ […]Read More