Tollywood : పుష్ప మూవీకి గానూ ఇటీవల ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ అందుకున్న జాతీయ అవార్డును రద్ధు చేయాలని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న డిమాండ్ చేశారు. ఇటీవల విడుదలైన పుష్ప 2 మూవీ ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతికి.. ఓ బాలుడు ఆసుపత్రి పాలవ్వడానికి కారణమైన అల్లు అర్జున్ పై చట్టఫర చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఆయన ఇంకా మాట్లాడుతూ ” […]Read More
Tags :national award
70వ జాతీయ అవార్డుల ప్రకటనలో కాంతారా మూవీ లో హీరోగా నటించిన రిషభ్ శెట్టికి ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు లభించింది. ‘కాంతార’లో నటనకుగానూ ఆయనకు ఈ అవార్డు దక్కింది. అలాగే ఉత్తమ నటి అవార్డు నిత్యా మేనన్ (తిరుచిత్రమ్బలం), మానసి పరేఖ్ (కచ్ ఎక్స్ప్రెస్) ఇద్దరినీ వరించింది. బెస్ట్ డైరెక్టర్ గా ‘ఉంచాయ్’ చిత్రానికి సూరజ్,మనోజ్ భాజ్ పాయ్ కు మెన్షన్, బెస్ట్ బ్యాక్రౌండ్ మ్యూజిక్ అవార్డు రెహ్మాన్ కు, ఉత్తమ సంగీత దర్శకుడిగా ప్రీతమ్ […]Read More
70జాతీయ అవార్డుల ప్రకటన కొనసాగుతుంది.. ఇందులో భాగంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ కి చెందిన యువహీరో నిఖిల్ నటించిన కార్తికేయ-2ను జాతీయ అవార్డు వరించింది. బెస్ట్ తెలుగు రీజినల్ మూవీగా ఈ చిత్రం నిలిచింది. ఈ అవార్డుకు తెలుగు నుంచి బలగం, సీతారామం, మేజర్ సినిమాలు పోటీ పడ్డాయి. మరోవైపు తమిళం నుంచి పొన్నియన్ సెల్వన్-1, కన్నడ నుంచి కేజీఎఫ్-2 ఉత్తమ రీజినల్ చిత్రాలుగా నిలిచాయి.ఉత్తమ హిందీ చిత్రంగా గుల్ మొహర్ నిలిచాయి..Read More