దేశమంతా మోడీ కనుసన్నల్లో నలుగుతోంది. మెలుగుతోంది. యాభై లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టి తాను ఎవరికి ఎంత సాయం చేయాలనుకుంటారో అంతా సాయం అందిస్తారు. దాని కోసం ఎవరి అనుమతీ తీసుకోనక్కర్లేదు. ఇదేమిటి అని నిలదీసేవారు కూడా లేరు. అటువంటి సర్వశక్తివంతుడైన ప్రధాని మోడీ పొద్దున్నే లేచి ఢీల్లీలో తన కోట పక్కనే తనను సవాలు చేస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీని ఎలా ఓడించాలా అని తల పట్టుకుంటారు. 2001 నాటికి ఢిల్లీ రాజకీయాల్లో మోడీ అనామకుడు. […]Read More
Tags :Narendra Modi
ప్రధానమంత్రి నరేందర్ మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వానికి షాకిచ్చారు కేంద్ర మంత్రి హెచ్ డీ కుమారస్వామి..కర్ణాటకలో బీజేపీ, జేడీఎస్ ల మధ్య విభేదాలు తాజాగా భగ్గుమన్నాయి. ముడా, వాల్మీకి స్కామ్లపై కాంగ్రెస్ సర్కార్కు వ్యతిరేకంగా బీజేపీ చేపట్టిన పాదయాత్రపై నీలినీడలు అలుముకున్నాయి.మాజీ పీఎం దేవెగౌడ కుటుంబాన్ని దెబ్బతీసేందుకు హసన్ మాజీ ఎమ్మెల్యే ప్రీతంప్రయత్నించిన సంగతి అందరికి తెల్సిందే.. అలాంటి ప్రీతం తో కల్సి మేం ఎలా వేదిక పంచుకుంటాం? అని కేంద్ర మంత్రి కుమారస్వామి ప్రశ్నించారు. […]Read More
ప్రధానమంత్రి నరేందర్ మోదీ రష్యాలో పర్యటిస్తున్నారు.. ఈ పర్యటనలో రష్యా అధ్యక్షుడు పుతిన్ తో భేటీ అయ్యారు.. ఈ భేటీలో ఇరు దేశాల మధ్య సంబంధాల గురించి సుధీర్ఘంగా చర్చించారు. బ్రిక్స్ సదస్సుకు ప్రధానమంత్రి నరేందర్ మోదీని పుతిన్ ఆహ్వానించారు. భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుందని మోదీ వ్యాఖ్యానించారు.Read More