Tags :narender modi

National Slider Videos

NDA మీటింగ్ లో పాల్గోన్న జనసేనాని

దేశ రాజధాని మహానగరం ఢిల్లీలో జరిగిన ఎన్డీఏ  సమావేశంలో  జనసేన అధినేత పవన్ కల్యాణ్, నితీశ్ కుమార్, చంద్రబాబు, కుమారస్వామి, అజిత్ పవార్ మరియు ఇతర కూటమి నేతలు పాల్గోన్నారు.Read More

Slider Telangana

మల్కాజిగిరిలో ఈటల చరిత్ర

తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 17స్థానాల్లో జరిగిన లోక్ సభ ఎన్నికల ఫలితాలు ఈరోజు వెలువడుతున్నాయి.. ఇందులో భాగంగా మల్కాజిగిరి పార్లమెంట్ ఓట్ల మూడో రౌండ్ కౌంటింగ్ పూర్తయింది. భారత రాష్ట్ర సమితి పార్టీకి 79,756, భారతీయ జనతా పార్టీకి 2,50,252, కాంగ్రెస్ పార్టీకి 1,57,810 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 92,442 ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు. ప్రస్తుతం ఎన్నికల కౌంటింగ్  ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది.Read More

National Slider

లోక్ సభ ఎన్నికల ఫలితాలు-ఆధిక్యంలో దూసుకెళ్తున్న బీజేపీ

ఈరోజు మంగళవారం ఉదయం ఎనిమిది గంటలకు మొదలైన పోస్టల్ బ్యాలెట్ ఓట్ల కౌంటింగ్ తో ప్రారంభమైన లోక్ సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియలో బీజేపీ కూటమి ఆధిక్యంలో దూసుకెళ్తుంది. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు మొత్తం 542స్థానాల్లో బీజేపీ కూటమి 101,ఇండియా కూటమి 42,ఇతరులు11 స్థానాల్లో భారీ మెజార్టీతో ఆధిక్యంలో ఉన్నట్లు తెలుస్తుంది.Read More

Andhra Pradesh Slider

ఏపీలో కూటమికి 125సీట్లు

ఏపీలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ టీడీపీ జనసేన కూటమికి 125సీట్లు వస్తాయని రఘురామకృష్ణంరాజు జోస్యం చెప్పారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి,ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ వాళ్లిద్దరూ తమకు 175 సీట్లు వస్తాయంటున్నారు.. వారిద్దరి మధ్య పెద్ద తేడా ఏమి లేదని  ఆయన ఎద్దేవా చేశారు. ‘మాకు తక్కువలో తక్కువ 125 సీట్లు వస్తాయనుకుంటున్నాము. జూన్ 4వ తేదీన వైసీపీకి పెద్ద కర్మ నిర్వహిస్తాం’ అని ఆయన తెలిపారు.Read More

Slider Telangana

సీఎం రేవంత్ అలా.?మంత్రి పొంగులేటి ఇలా..?

తెలంగాణ రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో ఇప్పటి సీఎం.. అప్పటి ప్రధాన ప్రతిపక్ష నేత అనుముల రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలకు..ఇచ్చిన హామీలకు విలువ లేదని ఆర్ధమవుతుంది. ఎన్నికల ప్రచారంలో రైతులు ఎంత వడ్లు అయిన పండించుకోండి క్వింటాల్ కు ఐదు వందలు చేస్తామని హామీచ్చారు సీఎం రేవంత్. అయితే తాజాగా మంత్రివర్గ సమావేశం అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కేవలం సన్న వడ్లు పండించినవారికే అని క్లారిటీచ్చారు. దీనిపై ప్రధానప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ స్పందిస్తూ కాంగ్రెస్ […]Read More

National Slider

మోదీపై ఉన్న అతి పెద్ద ఆరోపణ ఇదే..?

ప్రధానమంత్రి నరేందర్ మోదీపై ఉన్న అతిపెద్ద ఆరోపణ ఏంటో తెలుసా..?.. అది ఏంటో స్వయంగా ప్రధానమంత్రి నరేందర్ మోదీ స్వయంగా తెలిపారు. ప్రధానమంత్రి నరేందర్ మోదీ మాట్లాడుతూ నాకు 250 జతల దుస్తులున్నాయని గుజరాత్ రాష్ట్ర మాజీ సీఎం అమర్ సిన్హ్ చౌదరీ చేసిన వ్యాఖ్యలే తనపై చేసిన అతిపెద్ద ఆరోపణలు అని  అన్నారు. అమర్ సిన్హా ను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేందర్ మోదీ మాట్లాడుతూ  రూ.250 కోట్లు దోచుకున్న సీఎం కావాలా.?.. తాను కావాలా ..?అని […]Read More

National Slider

ప్రధాని మోదీ సంచలన హామీ

ప్రధానమంత్రి నరేందర్ మోదీ సంచలన హామీ ఇచ్చారు.. ఎల్లుండి జరగనున్న   లోక్‌సభ ఎన్నికల ఐదవ దశ పోలింగ్‌కు ముందు పశ్చిమ బెంగాల్‌లోని పురులియా బహిరంగ సభలో మాట్లాడుతూ   ఇకపై అవినీతిపరులను బయట ఉండనివ్వను.  ఈ మేరకు దేశ ప్రజలకు మరో గ్యారంటీ ఇస్తున్నానని ఆయన అన్నారు.  మోదీ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘ నేను ఇప్పుడు చెబుతున్నను. అవినీతిపరులను జైలు బయట ఉండనివ్వను. జూన్ 4 తర్వాత మేం కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాము. […]Read More

Blog

లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ 272స్థానాలు గెలవకపోతే..? ప్లాన్ బీ ఏంటీ..?

దేశ వ్యాప్తంగా ఉన్న మొత్తం 543లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్న సంగతి తెల్సిందే.. ఈ లోక్ సభ ఎన్నికల్లో 272 స్థానాలను గెలుపొందిన పార్టీ కేంద్రంలో అధికారాన్ని చేపడుతుంది. అయితే ముచ్చటగా మూడోసారి కేంద్రంలో మేమే అధికారంలోకి వస్తాము.. మాకు తప్పకుండా 400సీట్లు వస్తాయని బీజేపీకి చెందిన సామాన్య కార్యకర్త నుండి ప్రధానమంత్రి నరేందర్ మోదీ వరకు అందరూ గట్టిగా ప్రచారం చేసుకుంటున్నారు.. తాజాగా ఓ ప్రముఖ మీడియా ఛానెల్ కిచ్చిన ఇంటర్వూలో కేంద్ర మంత్రి […]Read More