గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. ఇందులో భాగంగా వివధ రంగాల్లో సేవలందించిన ప్రముఖులను గుర్తించింది . వారందరికీ రేపు గణతంత్ర దినోత్సవం సందర్భంగా పద్మ అవార్డులతో సత్కరించనున్నది. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించినవారిని ఈ ప్రతిష్ఠాత్మక అవార్డులకు ఎంపిక చేసింది. నరేన్ గురుంగ్ (జానపద గాయకుడు) – నేపాల్‌హరిమన్ శర్మ (యాపిల్ సాగుదారు) – హిమాచల్ ప్రదేశ్‌జుమ్డే యోమ్‌గామ్ గామ్లిన్ (సామాజిక కార్యకర్త)- అరుణాచల్ […]Read More
Tags :narendar modi
తెలంగాణ రాష్ట్రంలో సంక్రాంతి పండుగ రోజు నిజామాబాద్ కేంద్రంగా పసుపు బోర్డును కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్,బీజేపీ ఎంపీ అర్వింద్ పాల్గొన్నారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌ను శాలువా, పసుపు కొమ్ముల దండతో ఎంపీ అరవింద్ సత్కరించారు. సంక్రాంతి రోజు పసుపు రైతుల కలను నెరవేర్చిన నరేంద్ర మోదీకి పాదాభివందనం చేస్తున్నానని ఎంపీ అరవింద్ అన్నారు. గత పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా పసుపు […]Read More
ప్రతి రోజూ నిత్యం మనం ఎన్నో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న సంఘటనలను చూస్తున్నాము.. వార్తలను వింటున్నాము. ఆ ప్రమాదాల్లో చాలా మంది కన్నుమూస్తున్నారు కూడా.. తాజాగా ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఓ సరికొత్త నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. అందులో భాగంగా రోడ్డు ప్రమాదాల్లో గాయపడ్డ వారిని గోల్డెన్ అవర్ (తొలి గంట)లోనే దగ్గరలో ఉన్న ఆసుపత్రికి చేర్చేవారికి రివార్డును కేంద్రం పెంచనున్నది. గుడ్ సమరిటన్స్ (ఉత్తమ పౌరులు)కు ప్రస్తుతం ఇచ్చే రూ ఐదు […]Read More
ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం సరికొత్త పథకాన్ని తీసుకోచ్చింది..ఇందులో భాగంగా రోడ్డు ప్రమాద బాధితుల కోసం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కొత్త పథకాన్ని ప్రకటించారు. రోడ్డు ప్రమాదం జరిగిన 24 గంటల్లో పోలీసులకు సమాచారం ఇచ్చిన తర్వాత బాధితులకు చికిత్స ఖర్చుల నిమిత్తం రూ.1.5 లక్షలు కేంద్ర ప్రభుత్వం తక్షణమే అందజేస్తుందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. అంతేకాకుండా హిట్ అండ్ రన్ కేసులో మరణిస్తే రూ.2 లక్షలు ఇవ్వనున్నట్లు కూడా పేర్కొన్నారు. […]Read More
ఈ ఏడాది చివరి ‘మన్ కీ బాత్’ లో ప్రధాని నరేంద్ర మోదీ దివంగత నటుడు అక్కినేని నాగేశ్వరరావు పేరును ప్రస్తావించారు. తెలుగు సినిమాకు ఆయన చేసిన కృషిని కొనియాడారు. తన సినిమాలలో భారతీయ సంప్రదాయాలు, విలువలను చూపిస్తూ టాలీవుడ్ ను మరో స్థాయికి తీసుకెళ్లారని ప్రశంసించారు. ప్రతి నెలా చివరి ఆదివారం ప్రధాని మోదీ ‘మన్ కీ బాత్’ కార్యక్రమం నిర్వహిస్తారనే విషయం తెలిసిందే. తాజా ఎపిసోడ్ లో మోదీ సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడారు. […]Read More
ఢిల్లీలో కుస్తీ.. గల్లీలో దోస్తీ-కాంగ్రెస్ బీజేపీ ల మైత్రీపై సంచలన నిజాలు..
పార్లమెంట్ లో విపక్షాల ఆందోళనలు కొనసాగుతున్నాయి.బీజేపీ వైఖరిని తప్పుబడుతూ కాంగ్రేస్ పోరాటం చేస్తుంది.కేంద్రప్రభుత్వం ఆధానితో మోదీ దోస్తీపై కాంగ్రేస్ అగ్రనాయకులు రాహుల్ గాంది పోరాటం చేస్తున్నారు.మోదీకి వ్యతిరేఖంగా డిల్లీతో పాటు దేశవ్యాప్తంగా కాంగ్రేస్ పోరాటాలు చేస్తుంది.బీజేపీ సైతం కాంగ్రేస్ పార్టీ విమర్శలను తిప్పికొడుతూ ఎత్తుకు పై ఎత్తు వేస్తుంది.కాంగ్రేస్ కౌంటర్ కు ఎన్ కౌంటర్ ఇస్తూ వస్తుంది. అయితే ఇందుకు బిన్నంగా తెలంగాణ కాంగ్రేస్,బీజేపీల తీరు ఉంది.తెలంగాణలో ఆ రెండు జాతీయ పార్టీలు చాలా ప్రెండ్లీగా ముందుకు […]Read More
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధానమంత్రి నరేందర్ మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ ” మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన కర్ణాటక తెలంగాణ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల నుండి వేల కోట్లు కాంగ్రెస్ పార్టీకి వస్తున్నాయి. ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు అందుకే ఎన్నికల ప్రచారం అంటూ మహారాష్ట్రకు వస్తున్నారు. గాంధీ కుటుంబానికి ఆయా రాష్ట్రాలు కప్పం కడుతున్నాయి. ఒక్క కర్ణాటక రాష్ట్రం నుండే ఏడు వందల కోట్ల రూపాయలు వస్తున్నాయని […]Read More
ప్రధానమంత్రి నరేందర్ మోదీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. మహారాష్ట్ర ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరపున ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గోన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ” తెలంగాణపై ప్రధానమంత్రి నరేందర్ మోదీ అసత్య ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన పది నెలల్లోనే యాబై వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చాము.. రెండు లక్షల రుణమాఫీని ఇరవై రెండు లక్షల మంది రైతులకు పూర్తి చేశాము. ఇందుకుగాను మొత్తం పద్దెనిమిది వేల […]Read More
వన్యప్రాణులను వేటాడటం… చంపడం… అక్రమ రవాణా చేయడం వంటి చర్యలకు పాల్పడితే కఠినమైన శిక్షలు ఉంటాయి. అడవులను సంరక్షించడం, వన్యప్రాణులను కాపాడటం మనందరి బాధ్యత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పినట్లు మనది వసుధైక కుటుంబం. భూమ్మీద మనతో పాటు సహజీవనం చేస్తున్న జంతువులు, చెట్లు చేమలు, పశు పక్షాదుల పట్ల కరుణ చూపాలని, వాటికి మనలాగే బతికే హక్కు ఉంద’ని ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ శాఖ మంత్రివర్యులు పవన్ కళ్యాణ్ అన్నారు. నిన్న సోమవారం […]Read More
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ లోని మూసీ నది సుందరీకరణ ప్రాజెక్టును చేపట్టబోతున్న సంగతి తెల్సిందే. నాడు ప్రధానమంత్రి నరేందర్ మోదీ చేసిన నోట్ల రద్ధుకు.. మూసీ సుందరీకరణ ప్రాజెక్టుకు లింక్ ఎలా మూసీ నదిపై ప్రజంటేషన్ కార్యక్రమంలో మాజీ మంత్రి కేటీఆర్ వివరించారు. ఆయన మాట్లాడుతూ ” నోట్ల రద్ధు సమయంలో బడే భాయ్ ఏ విధంగా వ్యవహరించాడో.. ఇప్పుడు చోటా భాయ్ మూసీ సుందరీకరణ ప్రాజెక్టు […]Read More