Tags :NaraChandraBabuNaidu

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

నాడు మద్యం విషం.. నేడు అమృతం

ఏపీలో గత వైసీపీ హయాంలో మద్యంపై కూటమి నేతలు చేసిన అసత్య ఆరోపణలు నమ్మి మందుబాబులు వారికి ఓట్లు వేశారని ఆ పార్టీ అధికారప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి చెప్పారు. వైసీపీ, తన ఓటమికి వారూ ఓ కారణమన్నారు. అప్పటి మద్యమే నేడు ప్రైవేటు వ్యాపారులు అమ్ముతున్నారని తెలిపారు. నాడు విషమైన మద్యం నేడు అమృతంగా మారిందా? అని ప్రశ్నించారు. లిక్కర్ రేట్లు తగ్గించకుండా ప్రభుత్వం మోసం చేసిందని ఆయన మండిపడ్డారు.Read More

Andhra Pradesh Slider

రైతులకు పగటిపూట 9గంటల కరెంటు

ఏపీలో రైతాంగానికి పగటిపూటే 9 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈరోజు శుక్రవారం వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు రాష్ట్ర విద్యుత్ శాఖపై  సమీక్షించారు. రాష్ట్రంలో సోలార్ విద్యుత్ ఉత్పత్తికి అధిక ప్రాధాన్యతను ఇవ్వాలని అధికారులకు ఈ సమావేశంలో సీఎం సూచించారు.Read More

Andhra Pradesh Slider

మహిళలకు శుభవార్త

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నాయకత్వంలోని టీడీపీ ప్రభుత్వం రాష్ట్రంలోని మహిళలకు మరో శుభవార్తను తెలిపింది.. అందులో భాగంగా అర్హులైన మహిళలకు ఏడాదికి 3 ఉచిత సిలిండర్లు ఇచ్చే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారించింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు మొత్తం 1.30 కోట్ల తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి అని ప్రభుత్వ లెక్కల ప్రకారం తేలింది.. ఇందులో  దీపం పథకానికి అర్హులైనవారిని గుర్తించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఒక ఇంట్లో ఒకటికి మించి గ్యాస్ కనెక్షన్ […]Read More

Andhra Pradesh Slider Top News Of Today

వైసీపీకి షాక్ -టీడీపీ లోకి చేరికలు

ఏపీ అధికార టీడీపీ జాతీయ అధ్యక్షులు… ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి సొంత నియోజకవర్గమైన కుప్పం వైసీపీ పార్టీ నుంచి టీడీపీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. తాజాగా ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీకి చెందిన ఐదుగురు కౌన్సిలర్లు, పలువురు ఎంపీటీసీలు పార్టీలో చేరారు. ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్తో కలిసి అమరావతి వెళ్లిన వీరికి ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో సైకిల్ ఎక్కారు.. వీరికి బాబు టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రానున్న రోజుల్లో మరికొంత మంది టీడీపీలో చేరుతారని […]Read More

Andhra Pradesh Slider

రూ 15000లపై బాబు సర్కారు క్లారిటీ

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం త్వరలోనే అమలు చేయనున్న ‘తల్లికి వందనం’ పథకంపై  ఉత్తర్వులు విడుదల చేసింది. దీనిప్రకారం దారిద్య్ర రేఖకు దిగువన ఉండి పిల్లలను సర్కారు పాఠశాలలకు పంపే తల్లులకు ఏడాదికి రూ.15వేల సాయం అందిస్తామని ఆ జీవోలో పేర్కొంది. అయితే పాఠశాలకు వెళ్లే విద్యార్థులకు 75 శాతం హాజరు తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేసింది. 1 నుంచి 12వ తరగతి పిల్లలకు ఈ స్కీమ్ వర్తిస్తుందని తెలిపింది.Read More

Andhra Pradesh Slider

బ్యాంకర్లతో చంద్రబాబు సమావేశం

నేడు  అమరావతిలోని సచివాలయంలో రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీతో టీడీపీ చీఫ్  సీఎం చంద్రబాబు నాయుడు సమావేశం జరగనున్నది… బాబు అధ్యక్షతన సచివాలయంలో 12 గంటలకు ఈ సమావేశం జరుగుతుంది .. ఈ సమావేశంలో వ్యవసాయ రుణాలు, సంక్షేమ పథకాల అమలు, రుణ లక్ష్యాలపై చర్చించనున్నారు .. గృహ నిర్మాణం కోసం గతంలో తీసుకున్న రుణాలపై చర్చించే అవకాశం ఉందని సమాచారం..Read More

Andhra Pradesh Slider

జగన్ పై బాబు హాట్ కామెంట్స్

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాజీ సీఎం… వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో అయన మాట్లాడుతూ ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక సైకో భూతం పట్టుకుని ఇంకా వేలాడుతోంది. పారిశ్రామికవేత్తలు ఆలోచిస్తున్నారు..ఆ భూతాన్ని భూస్థాపితం చేసే బాధ్యత నాది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెట్టమని కోరుతున్నా అని అయన అన్నారు.Read More