Tags :nara chandrababu naidu

Andhra Pradesh Slider Top News Of Today

ఒక్కొక్క కుటుంబానికి రూ. 3000లు

గత కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదల కారణంగా ఇళ్లు విడిచి పునరావాస కేంద్రాలకు వెళ్లిన కుటుంబాలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నాయకత్వంలోని టీడీపీ ప్రభుత్వం రూ.3వేల చొప్పున ఆర్థిక సాయం చేయనుంది. బాధిత కుటుంబాలకు 25 కిలోల బియ్యం, కిలో చొప్పున కందిపప్పు, పామోలిన్, ఉల్లిగడ్డలు, ఆలుగడ్డల పంపిణీకి నిధులు విడుదల చేస్తూ తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. రాష్ట్రంలోని వరద ప్రభావిత 8 జిల్లాలకు రూ.26.50 కోట్లు, అలాగే […]Read More