Tags :nara chandrababu naidu

Sticky
Andhra Pradesh Breaking News Slider Top News Of Today

ఆడబిడ్డల జోలికి వస్తే ఖబర్దార్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైన ఆడబిడ్డల జోలికి వస్తే ఖబర్దార్..వదిలే ప్రసక్తేలేదుఆడబిడ్డల జోలికి వస్తే ఏం చేయాలో అది చేస్తామని అసెంబ్లీ సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వార్నింగ్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు ఇంకా మాట్లాడుతూ రాష్ట్రంలోని గత ప్రభుత్వం వైపల్యంతోనే ప్రస్తుతం గంజాయి, డ్రగ్స్ కారణంగానే అఘాయిత్యాలు జరుగుతున్నాయి. తమ కూటమి ప్రభుత్వం గంజాయి, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు తీసుకుంటుంది. రాష్ట్రంలో కరడుగట్టిన నేరస్తులకు స్థానం లేదు. ఎవరైన నేరాలు చేస్తే తాట తీస్తాము.. […]Read More

Sticky
Andhra Pradesh Breaking News Slider Top News Of Today

బాబు పాలనలో ఆడవాళ్లకు లేని రక్షణ

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై వైసీపీ అధికార ప్రతినిధి .. ప్రముఖ యాంకర్ శ్యామల విరుచుకుపడ్డారు. గత మూడున్నర నెలల కూటమి పాలనలో ఆడవాళ్లపై జరిగిన అఘాత్యల గురించి వివరిస్తూ ఓ వీడియోలో ఆమె విరుచుకుపడ్డారు. ఆ వీడియో లో మాట్లాడుతూ ” రాష్ట్రంలో చెడు రాజకీయాల మాని మహిళల మానప్రాణాలకు రక్షణ కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబును ఆమె కోరారు. నిండు పున్నమి లాంటి రాష్ట్రాన్ని అమావాస్య చీకటిగా మార్చారని నిప్పులు చెరిగారు. సీఎం సొంత […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

బాబుతో మల్లారెడ్డి భేటీ..!

బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యే.. మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి కాసేపట్లో ఏపీ ముఖ్యమంత్రి.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో భేటీ కానున్నారు. ఈ భేటీలో ఆయన అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి కూడా ఉన్నారు. మల్లారెడ్డి మనుమరాలు , రాజశేఖర్ రెడ్డి కూతురు శ్రేయారెడ్డి వివాహం సందర్భంగా ఆహ్వాన పత్రిక ఇవ్వడానికి వారు హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసానికి వెళ్లనున్నారు. కాగా వీరితో పాటు కూకట్పల్లి అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, […]Read More

Sticky
Andhra Pradesh Breaking News Slider Top News Of Today

తిరుపతి లడ్డూపై “ఆ లాజిక్” మరిచిన చంద్రబాబు

ఏపీ రాజకీయాలతో పాటు దేశ రాజకీయాలను ఒక ఊపు ఊపుతున్న ప్రస్తుత హాట్ టాపిక్ తిరుపతి లడ్డూ .. తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం పెట్టి మరి ప్రకటించారు. దీంతో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర కలత చెందారు.సినీ రాజకీయ అందరూ ఈ అంశంపై తమదైన శైలీలో స్పందించారు. దీనిపై సీబీఐ విచారణ చేయించాలని మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి వేసిన పిటిషన్ పై దేశ అత్యున్నత […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

లడ్డూ వివాదంపై దమ్ముంటే సీబీఐ విచారణ చేయించండి

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి దేవుడంటే భక్తి లేదు.. భయం లేదు అని అన్నారు వైసీపీ సీనియర్ నాయకురాలు.. మాజీ మంత్రి ఆర్కే రోజా. రోజా మీడియాతో మాట్లాడుతూ ” నాడు ఉమ్మడి ఏపీ నుండి నవ్యాంధ్ర ఏర్పడినప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు పూజలు చేసే సమయంలో కాళ్లకు చెప్పులు వేసుకునేవారు.. ఏదైన ప్రభుత్వ రంగ భవనం నిర్మాణం. అఖరికి బాబు మీడియా ఊకదంపుడు ప్రచారం చేసిన తాత్కాలిక రాజధానిలోని సచివాలయానికి హైకోర్టు […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

బెడిసికొట్టిన బాబు “పబ్లిసిటీ స్టంట్”

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురించి ఇరు రాష్ట్రాల రాజకీయాల్లో ఉన్న ప్రధాన టాక్ చేసిన చేయకపోయిన తన గురించి అనుకూల మీడియా ద్వారా నిత్యం భజన చేయించుకుంటారని. ఇది నిజం కాకపోలేదు. రాజకీయాల్లో ఇప్పటి వరకు కేసీఆర్ తో సహా మాజీ ముఖ్యమంత్రులు ఎవరైన సరే తన గురించి తాను గొప్పలు చెప్పుకున్న చరిత్రలేదు. తెలంగాణ తెచ్చిన కేసీఆర్ అయిన సరే.. టీడీపీ పార్టీ పెట్టి దేశ రాజకీయాలనే శాసించడమే కాదు.. నిరంకుశ కాంగ్రెస్ […]Read More

Andhra Pradesh Slider Top News Of Today

ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీకి షాడో యజమాని చంద్రబాబు

ఫేక్ న్యూస్ లను తయారుచేసే ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీకి షాడో యజమాని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని వైసీపీ ఆరోపించింది. రాష్ట్రంలోని బాపట్ల జిల్లా భట్టిప్రోలులో ఎస్సై చొక్క పట్టుకున్న అధికార టీడీపీ కార్యకర్త ఫోటో ఫేక్ అని ట్వీట్ చేశారు ముఖ్యమంత్రి.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. ఈ ట్వీట్ పై ప్రతిపక్ష వైసీపీ విమర్శలను గుప్పించింది. నువ్వు వచ్చాల రాష్ట్రంలో ప్రభుత్వం ,ప్రజాస్వామ్యం, పోలీసు వ్యవస్థ,శాంతి భద్రతలు ,నీహామీలు అన్నిఫేక్. ముఖ్యమంత్రిగా […]Read More