పట్టుదల, దృఢ సంకల్పం ఉంటే విజయం మన సొంతమవుతుందని , ఒక ప్రణాళిక ప్రకారం కష్టపడితే ఏదైనా సాధించవచ్చని సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. మన దేశ భవిష్యత్ యువత చేతిలోనే ఉందన్నారు. కుప్పం ప్రభుత్వ డిగ్రీ కాలేజీ విద్యార్థులతో గురువారం ముఖాముఖి నిర్వహించారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి భువనేశ్వరి మాట్లాడారు. తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్ బాగుండాలని ఎంతో కష్టపడి చదివిస్తారని వారి నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత విద్యార్థులపై ఉందని చెప్పారు.విద్యార్థులను చూస్తుంటే నా […]Read More
Tags :nara chandhrababu naidu
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడి అయిన బహుళార్థక సాధక పోలవరం ప్రాజెక్టును గత ప్రభుత్వం అసమర్థ నిర్ణయాలు, అహంకారం, నిర్లక్ష్యంతో జీవశ్చవంగా మార్చింది. పోలవరానికి మళ్లీ జీవం పోసేందుకు కూటమి ప్రభుత్వ ఏర్పాటు తరువాత సిఎంగా నా తొలి పర్యటన లో ప్రాజెక్టు వద్దకే వెళ్లాను. నాటి నుంచి గత 6 నెలలుగా పోలవరం చుట్టూ ముసురుకున్న సమస్యలు పరిష్కరించేందుకు పెద్ద ఎత్తున కృషి చేశామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. సోమవారం ఆయన పోలవరం ప్రాజెక్టును […]Read More
ఏపీ లో ఇటీవల జరిగిన గత ఎన్నికలకు ముందు రాజకీయాలకు గుడ్ బై చెప్పిన మాజీ ఎంపీ గల్లా జయదేవ్ మరొకసారి పాలిటిక్స్ లోకి రీఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. తనకు రాజ్యసభ ఎంపీగా అవకాశం ఇవ్వాలని టీడీపీ జాతీయ అధ్యక్షుడు…సీఎం నారా చంద్రబాబు నాయుడును గల్లా జయదేవ్ కోరుతున్నట్లు సమాచారం. ఆయనకు ఉన్న పరిచయాల దృష్ట్యా తొలుత ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా నియమించనున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వచ్చే 2026లో ఖాళీ అయ్యే రాజ్యసభ […]Read More
తెలంగాణపై ఏపీ సీఎం..టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మరోసారి తన మార్కు రాజకీయాలు ప్రయోగించారు. ఫలితంగా తెలంగాణ ఖజానాకు భారీ కన్నం పడింది. బాబు తనదైన శైలిలో ఢిల్లీలో చక్రం తిప్పడంతో తెలంగాణకు ఏకంగా రూ.2,500 కోట్ల నష్టం వాటిల్లింది. సమైక్య రాష్ట్రంలో విదేశీ బ్యాంకుల నుంచి తెచ్చిన అప్పుల్లో తెలంగాణ వాటా కూడా ఏపీ కట్టిందంటూ బాబు కేంద్రాన్ని నమ్మించారు. దీంతో రాష్ర్టానికి రావాల్సిన నిధుల నుంచి కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా రూ.2,500 కోట్లను […]Read More
Ap:- ఏపీ మాజీ ముఖ్యమంత్రి… వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ లీగల్ సెల్ ప్రతినిధులతో సమావేశామయ్యారు.. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ రాష్ట్రంలో న్యాయం ధర్మ స్థానంలో అన్యాయం.. అధర్మం నాలుగు పాదలై నడుస్తుంది.. మనం టీడీపీ ప్రభుత్వంపై న్యాయ పోరాటం ధర్మంగా చేద్దాము.. రాష్ట్ర వ్యాప్తంగా లీగల్ సెల్ ను బలోపేతం చేసుకుందాము.. ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుందాము.. ప్రతి ఒక్క కార్యకర్త మనకు చాలా అవసరం.. రాష్ట్ర వ్యాప్తంగా […]Read More
ఏపీలో అధికారంలోకి వచ్చిన రెండు మూడు నెలల్లోనే దేశంలోనే బెస్ట్ సీఎంగా నాలుగో స్థానంలో నిలిచారు టీడీపీ జాతీయ అధ్యక్షుడు.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..దేశంలో బెస్ట్ సీఎం ఎవరనే అంశంపై “ఆజ్ తక్” ‘మూడ్ ఆఫ్ ద నేషన్’ సర్వే నిర్వహించింది… ఈ సర్వే లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు 4వ స్థానంలో నిలిచినట్లు టీడీపీ ఆఫీసియల్ హ్యాండిల్ లో ట్వీట్ చేసింది.ఈ సర్వే ప్రకారం 33శాతం మార్కులతో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అగ్రస్థానంలో […]Read More
ఫార్మా కంపెనీ పేలుడు మృతులకు కోటి రూపాయలు పరిహారం
ఏపీలో అచ్యుతాపురం లో ఎసెన్షియా ఫార్మా కంపెనీలో మ.2.15 గంటలు. బీ షిప్ట్ కు వచ్చినవారు, ఏ షిఫ్ట్ నుంచి వెళ్లిపోయేవారితో కంపెనీ రద్దీగా ఉంది. మూడో ఫ్లోర్లో ఉన్న రియాక్టర్ ఒక్కసారిగా పేలింది. ఆ ధాటికి అక్కడున్న వారి మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. అంతలోనే ఫస్ట్ ఫ్లోర్ శ్లాబ్ కుప్పకూలింది. శిథిలాల కింద చిక్కుకున్న ఉద్యోగుల్లో పద్దెనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది చికిత్స పొందుతున్నారు.. ఈ పేలుడులోపేలుడు ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలకు […]Read More
ఫ్రీ బస్సు ప్రయాణంపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీ, పంజాబ్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలవుతున్న తీరుపై అధ్యయనం చేయాలని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులతో కూడిన కమిటీ ఆయా రాష్ట్రాల్లో పర్యటించి నివేదిక రూపొందించాలని సూచించారు. కొంత ఆలస్యమైనా లోపాలకు తావు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కాగా ఈ నెల 15 నుంచే ఈ స్కీమ్ అమలు చేస్తామని మంత్రులు గతంలో చెప్పిన విషయం మనకు తెలిసిందే.Read More
TDP జాతీయ అధ్యక్షుడు… ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఈరోజు గురువారం అచ్యుతాపురం వెళ్లనున్నారు. ఎసెన్షియా కంపెనీలో రియాక్టర్ పేలిన స్థలాన్ని ఆయన పరిశీలిస్తారు. అనంతరం ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను పరామర్శిస్తారు. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారితో ఆయన మాట్లాడనున్నారు. ఇక ఘటనపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్న సీఎం క్షతగాత్రులను మెరుగైన చికిత్స కోసం వైజాగ్ లేదా హైదరాబాద్ కు తరలించాలని చంద్రబాబు ఆదేశించారు. ఘటనలో ఇప్పటివరకు 14 మంది ప్రాణాలు కోల్పోయారు.Read More
cm chandrababuRead More