సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈరోజు మంగళవారం జరిగిన పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాల ఉప ఎన్నికలను రద్ధు చేయాలని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు. ఈరోజు జరిగిన ఉప ఎన్నికల పోలింగ్ ను అధికార టీడీపీ శ్రేణులు ఓ ఉగ్రవాదుల్లా హైజాక్ చేశారు. ముఖ్యమంత్రి పదవిలో ఉండి నారా […]Read More
Tags :nara chandhrababu naidu
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కుటుంబంతో సూపర్ స్టార్ , స్టార్ హీరో రజనీకాంత్ కు ఎంతో అనుబంధం ఉన్నదనే సంగతి అందరికి తెలిసిందే. ఏడాది కిందట కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కార్యక్రమానికి సైతం సూపర్ స్టార్ రజనీకాంత్ ముఖ్య అతిథిగా హజరయ్యారు. తాజాగా మంత్రి నారా లోకేశ్ సూపర్ స్టార్ రజనీకాంత్ పై […]Read More
ఏపీ అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ వేడుకలు మంగళగిరిలో ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ నాయుడులతో సహా పలువురు మంత్రులు.. ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలు.. ఎంపీలు.. ఆ పార్టీ నేతలు హాజరయ్యారు. ఈసందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ టీడీపీ కుటుంబ సభ్యులందరికీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు..దాదాపు నలబై ఏండ్లుగా పార్టీకి మద్దతుగా నిలుస్తున్న ప్రజలకు, అభిమానులకు నా ధన్యవాదాలు […]Read More
గత ప్రభుత్వం ఉద్యోగుల బకాయిలను చెల్లించే పనిలో ఉంది. ఏపీలోని ప్రభుత్వ ఉద్యోగుల మొత్తం బకాయిలు రూ.25 వేల కోట్లు అని కూటమి ప్రభుత్వం చెబుతోంది. అయితే, ఈ ఏడాది జనవరిలో కొంత మంది ఉద్యోగుల బకాయిలు చెల్లించినట్లు తెలిసింది. ఈ బకాయిలలో, ఈ నెలాఖరు నాటికి రూ.4 వేల కోట్ల నుండి రూ.5 వేల కోట్ల వరకు జీపీఎఫ్ మరియు పదవీ విరమణ ప్రయోజనాల రూపంలో చెల్లించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.ఈ నెలాఖరు నాటికి కేంద్రం నుండి […]Read More
ఏపీ ముఖ్యమంత్రి..టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో జనసేన అధినేత.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసెంబ్లీ హాల్ లోని ముఖ్యమంత్రి ఛాంబర్ కో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వీరి మధ్య బడ్జెట్, వివిధ శాఖలకు కేటాయింపులపై చర్చ జరిగింది. అభివృద్ధి పనులు, పథకాలను బ్యాలెన్స్ చేస్తూ కేటాయింపులు జరిగాయని డిప్యూటీ సీఎణ్ పవన్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో అన్నారు అని సమాచారం. మేలో ప్రారంభించనున్న తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ లాంటి పథకాలపై కూడా చర్చించినట్లు […]Read More
సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి రూ.5.5 కోట్లు ఎగవేత..!
ఏపీ ముఖ్యమంత్రి.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణీ నారా భువనేశ్వరి జీహెచ్ఎంసీకి రూ.5.50కోట్ల పన్నులను ఎగవేసినట్లు జీహెచ్ఎంసీ అధికారులు గుర్తించారు. అసలు విషయానికి వస్తే ఆస్తి సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి పన్ను కట్టలేదని గుర్తించింది. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆస్తి పన్ను రూ.5.5 కోట్లు బకాయిలు ఉన్నారు. దీంతో జీహెచ్ఎంసీ రెడ్ నోటీసులు జారీ చేసింది. మరోవైపు ఇప్పటికేబల్దియా ప్రాపర్టీ ట్యాక్స్ వసూళ్లకు సంబంధించి షాకింగ్ విషయాలను జీహెచ్ఎంసీ అధికారులు […]Read More
వన్ నేషన్.. వన్ ఎలక్షన్ తీసుకురావాలని ప్రధానమంత్రి నరేందర్ మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కారు ఆలోచిస్తున్న సంగతి తెల్సిందే. తాజాగా జమిలీ ఎన్నికల గురించి ఏపీ ముఖ్యమంత్రి.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. రేపటీతో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలు పూర్తి చేసుకుంటున్న తరుణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ కేంద్రంలో మనకు పూర్తి సహాకారం ఉంది. బడ్జెట్ లో కూడా నిధులు ఎక్కువగా కేటాయించారు. […]Read More
Ap: గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఇచ్చిన తల్లికి వందనం కార్యక్రమంపై ఈరోజు జరిగిన క్యాబినెట్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుండే తల్లికి వందనం కార్యక్రమాన్ని ప్రారంభించాలని క్యాబినెట్ తీర్మానించింది. ఈ పథకం అమల్లో భాగంగా విధివిధానాలను త్వరలోనే ఖరారు చేయనున్నారు. మరోవైపు ఈ పథకం కింద చదువుకునే ప్రతి విద్యార్థికి ఏడాదికి ప్రభుత్వం రూ.15,000లు అందించనున్నది. ఒక ఇంట్లో ఎంతమంది చదువుకునేవాళ్లు ఉంటే […]Read More
ఏపీ ప్రజలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సకల తెలుగు ప్రజలందరూ సుఖసంతోషాలతో.. అష్ట ఐశ్వర్యాలతో కుటుంబ సభ్యులందరూ 2025 సంవత్సరం గడపాలని ఆయన కోరుకున్నారు. ఈక్రమంలో ఏపీ ప్రజలకు న్యూఇయర్ కానుకను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం గత ఆరు నెలలుగా ఇప్పటికే పలు సంక్షేమాభివృద్ధి పథకాలను అమలు చేశాము.. కొత్తవి చేస్తున్నాము. 2025 కొత్త ఏడాది కొత్త సంక్షేమ.. అభివృద్ధి […]Read More
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల ముప్పై ఒకటో తారీఖున రాష్ట్రంలోని పల్నాడు లో పర్యటించనున్నారు.. ఈ పర్యటనలో భాగంగా ఈనెల 31న పల్నాడు జిల్లాలోని యల్లమంద లోని పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొనున్నారు.. ఆ రోజు ఉ.11:35 గంటలకు లబ్ధిదారులతో ముఖాముఖి కూడా చంద్రబాబు నిర్వహించనున్నారు… ఈ కార్యక్రమం అనంతరం అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశమవుతారు..ఆ తర్వాత రోజు మ.1:45 గంటలకు కోటప్పకొండకు చేరుకొని త్రికోటేశ్వరస్వామిని చంద్రబాబు దర్శించుకోనున్నారు..Read More