తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కి ఓటుకు నోటు కేసులో బిగ్ షాక్ తగిలింది …దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో నాంపల్లి కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వచ్చే నెల అక్టోబర్ 16న సీఎం రేవంత్ రెడ్డి విచారణకు రావాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది. కాగా ఈరోజు జరిగిన విచారణకు మత్తయ్య హాజరయ్యారు… అయితే ఈ కేసుకు సంబంధించిన మిగతా నిందితులు గైర్హాజరయ్యారు.Read More
Tags :nampally court
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కి నాంపల్లి కోర్టు నోటీసులు జారీ చేసింది.. ఇటీవల మే నెలలో జరిగిన ఎంపీ ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు తొలగిస్తుంది… ఆర్ఎస్ఎస్ సహకారంతో బీజేపీ 2025లో భారతదేశాన్ని హిందూ దేశంగా మారుస్తుంది అంటూ బీజేపీ పరువు ప్రతిష్టలకి భంగం కలిగించే విధంగా వ్యాఖ్యలు చేశారు అని తెలంగాణ రాష్ట్ర బీజేపీ నేత కాసం వెంకటేశ్వర్లు నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. ముఖ్యమంత్రి […]Read More
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో A1గా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు అనారోగ్య పరిస్థితుల దృష్ట్యా అమెరికాలో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్న నేపథ్యంలో పర్చువల్ గా విచారణకు హాజరవుతానని కోర్టుకు తెలిపారు. అయితే కేసులో ఏ1 గా ఉన్న ప్రభాకర్ రావు పర్చువల్ వీడియో కాన్ఫరెన్స్ లో విచారణ చేయడం అసాధ్యం .. తప్పనిసరిగా ప్రతేక్ష విచారణకు హాజరు కావాల్సిందే అని […]Read More