వైఎస్సార్ బతికి ఉన్న రాష్ట్రం విడిపోయేది- మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు..!
దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి బతికి ఉన్న తెలంగాణ ఏర్పాటు ఆగేది కాదని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ “రాజశేఖర్ రెడ్డి బతికున్నా తెలంగాణ ఏర్పాటు ఆగేది కాదు!.. 2014 కాదు తెలంగాణ 2009 లోనే రావాల్సి ఉండేది ..రాజశేఖరరెడ్డి బతికి ఉంటే రాష్ట్ర విభజన జరిగి ఉండేది కాదని చాలా మంది అనుకుంటూ ఉంటారు… కానీ, రాష్ట్ర […]Read More